Song » Eesaa Gireesa / ఈశా గిరీశా
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Rajasri / రాజశ్రీ ,Music Director :
TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Devotional Songs
Ishaa girIshaa mahEshaa jaya kaamEsha kailaasa vaasaa Ishaa girIshaa mahEshaa jaya kaamEsha kailaasa vaasaa Ishaa girIshaa mahEshaa gaMgaa taraMgaala kaluShaalu maapE kaashI puraadIsha vishvEshwaraa kaashI puraadIsha vishvEshwaraa mOkShadwaaramu draakShaaraamamu bhava bhaya dUra bhImEshwaraa bhava bhaya dUra bhImEshwaraa bhaktavashaMkara bhramaraaMbhikaa vara shrIkara shrIshaila mallIshwaraa shrIkara shrIshaila mallIshwaraa vaayuliMgaa smaradarpa bhaMgaa dhavaLaaMga shrIkaaLahastIshwaraa dhavaLaaMga shrIkaaLahastIshwaraa kaaMcI purIvara EkaaMbarEshwara kaamEshwarI vaamabhaagEshwaraa shrI suMdarEshaa mInaakShI manOjaa namO cidaMbara naTaraajaa namO cidaMbara naTaraajaa taruNEMdu shEKara aruNaacalEshwaraa taruNEMdu shEKara aruNaacalEshwaraa saakaara OMkaara amarEshwara shritajana maMdaara kEdaarEshwara raamapratiShTita saikata liMgaa aa..aa..aa raamapratiShTita saikata liMgaa ramya shubhaaMgaa raamaliMgaa ramya shubhaaMgaa raamaliMgaa shrIraama liMgaa raamaliMgaa shrIraama liMgaa raamaliMgaa shrIraama liMgaa raamaliMgaa Click here to hear the song
ఈశా గిరీశా మహేశా జయ కామేశ కైలాస వాసా ఈశా గిరీశా మహేశా జయ కామేశ కైలాస వాసా ఈశా గిరీశా మహేశా గంగా తరంగాల కలుషాలు మాపే కాశీ పురాదీశ విశ్వేశ్వరా కాశీ పురాదీశ విశ్వేశ్వరా మోక్షద్వారము ద్రాక్షారామము భవ భయ దూర భీమేశ్వరా భవ భయ దూర భీమేశ్వరా భక్తవశంకర భ్రమరాంభికా వర శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా వాయులింగా స్మరదర్ప భంగా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా కాంచీ పురీవర ఏకాంబరేశ్వర కామేశ్వరీ వామభాగేశ్వరా శ్రీ సుందరేశా మీనాక్షీ మనోజా నమో చిదంబర నటరాజా నమో చిదంబర నటరాజా తరుణేందు శేఖర అరుణాచలేశ్వరా తరుణేందు శేఖర అరుణాచలేశ్వరా సాకార ఓంకార అమరేశ్వర శ్రితజన మందార కేదారేశ్వర రామప్రతిష్టిత సైకత లింగా ఆ..ఆ..ఆ రామప్రతిష్టిత సైకత లింగా రమ్య శుభాంగా రామలింగా రమ్య శుభాంగా రామలింగా శ్రీరామ లింగా రామలింగా శ్రీరామ లింగా రామలింగా శ్రీరామ లింగా రామలింగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment