Song » Jagame marinadi madhuramuga / జగమే మారినది మధురముగా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Devika / దేవిక ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : jagamae maarinadi madhuramugaa ee vaeLa jagamae maarinadi madhuramugaa ee vaeLa kalaloo kOrikaloo teerinavi manasaaraa jagamae maarinadi madhuramugaa ee vaeLa charaNaM : 1 manasaaDenae mayooramai paavuramulu paaDae... ela paavuramulu paaDae manasaaDenae mayooramai paavuramulu paaDae... ela paavuramulu paaDae idi chaerenu gOruvaMka raamachiluka cheMta avi aMdaala jaMTa idi chaerenu gOruvaMka raamachiluka cheMta avi aMdaala jaMTa nenaroo koorimi eenaaDae paMDenu nenaroo koorimi eenaaDae paMDenu jeevitamaMtaa chitramaina pulakiMta jagamae maarinadi madhuramugaa ee vaeLa charaNaM : 2 virajaajulaa suvaasana svaagatamulu paluka susvaagatamulu paluka tirigaaDenu taeneTeega teeyyadanamu kOri anuraagaala taeli edalO iMtaTi saMtOshameMdukO edalO iMtaTi saMtOshameMdukO evvarikOsamO eMdukiMta paravaSamu jagamae maarinadi madhuramugaa ee vaeLa kalaloo kOrikaloo teerinavi manasaaraa jagamae maarinadi madhuramugaa ee vaeLa
పల్లవి : జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం : 1 మనసాడెనే మయూరమై పావురములు పాడే... ఎల పావురములు పాడే మనసాడెనే మయూరమై పావురములు పాడే... ఎల పావురములు పాడే ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట నెనరూ కూరిమి ఈనాడే పండెను నెనరూ కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం : 2 విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరిగాడెను తేనెటీగ తీయ్యదనము కోరి అనురాగాల తేలి ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశము జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ
0 comments:
Post a Comment