Sunday, July 5, 2020

Desha Drohulu » Jagame Marinadhi దేశ ద్రోహులు » జగమే మారినది

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Jagame Marinadhi / జగమే మారినది
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,  Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Devika / దేవిక ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Meloncholic Songs
jagamE maarinadi madhuramugaa I vELa 
kalalu kOrikalu tIrinavi manasaaraa
manasaaDenE mayUramai
paavuramulu paaDe ela paavuramulu paaDe
idE cErenu gOruvaMka
raamaciluka ceMta avi aMdaala jaMTa
nenaru kUrimi InaaDE paMDenu
jIvitamaMtaa citramaina pulakiMta ||jagamE||
virajaajula suvaasana
swaagatamulu paluka suswaagatamulu paluka
tirugaaDunu tEneTIga tIyadanamu kOri anuraagaala tEli
kammani bhaavamE kannIrai ciMdenE
priyamagu celimi saaTilEni kalimi ||jagamE||
జగమే మారినది మధురముగా ఈ వేళ 
కలలు కోరికలు తీరినవి మనసారా
మనసాడెనే మయూరమై
పావురములు పాడె ఎల పావురములు పాడె
ఇదే చేరెను గోరువంక
రామచిలుక చెంత అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత ||జగమే||
విరజాజుల సువాసన
స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి అనురాగాల తేలి
కమ్మని భావమే కన్నీరై చిందెనే
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి ||జగమే||

0 comments:

Post a Comment