Sunday, July 5, 2020

Dasara bullodu » Ettaago దసరా బుల్లోడు » ఏట్టాగో

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Ettaago / ఏట్టాగో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Love & Romantic Songs
gOpi :  arererere... ETTAgO vunnAdi OlammI
ETETO avutuMdE cinnammI...   //OrinI...eTTAgO//
rAdha : arererere... aTTAgE uMTAdi OrabbI
ETETO avutuMdi cinnabbI...  //OrinI... aTTAgE//
gOpi :  molalOtu nILLallO moggallE nuvvuMTE
nI oMTi niganiga tO nILLu merustuMTE
podacATunA nEnu mATEsi cUstuMTE
nIvu tAnAlu ADEvu... OlammI
nA pANAlu tISAvE cinnammI....   //arererere... ETTAgO //
moggalu okkokka rEkippukunnaTTu
nI cakkadanAlu nE nokakaTi cUSAnu...
jaDa cUsti...
rAdha :  U..
gOpi : meDa cUsti..
rAdha : hA..
gOpi: jabbala nunupu cUsti
rAdha: hA...
gOpi : kanarAni oMpulannI OlammI..
kasi kasigA cUstinE cinnammI...  //arererere... aTTAgE //
gOpi: taDisi nI tella kOka tapa tapA mannadi
taDabaDinA nA gaDusu manasu daDA daDA mannadi
: Ori nI...
: kaLLumUsukostinani golluna nuvu navvitE...
(navvu)
: curakalle tagiliMdi Olammi_
uDukkekki poyiMdE cinnammI...|| arere...eTTAgO...||
: arererere... aTTAgE uMTAdi OrabbI
ETETO avutuMdi cinnabbI
 


Click here to hear the song
గోపి :  అరెరెరెరె... ఏట్టాగో వున్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ...   //ఓరినీ...ఎట్టాగో//
రాధ : అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతుంది చిన్నబ్బీ...  //ఓరినీ... అట్టాగే//
గోపి :  మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే
నీ ఒంటి నిగనిగ తో నీళ్ళు మెరుస్తుంటే
పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే
నీవు తానాలు ఆడేవు... ఓలమ్మీ
నా పాణాలు తీశావే చిన్నమ్మీ....   //అరెరెరెరె... ఏట్టాగో //
మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నే నొకకటి చూశాను...
జడ చూస్తి...
రాధ :  ఊ..
గోపి : మెడ చూస్తి..
రాధ : హా..
గోపి: జబ్బల నునుపు చూస్తి
రాధ: హా...
గోపి : కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ..
కసి కసిగా చూస్తినే చిన్నమ్మీ...  //అరెరెరెరె... అట్టాగే //
గోపి: తడిసి నీ తెల్ల కోక తప తపా మన్నది
తడబడినా నా గడుసు మనసు దడా దడా మన్నది
: ఓరి నీ...
: కళ్ళుమూసుకొస్తినని గొల్లున నువు నవ్వితే...
(నవ్వు)
: చురకల్లె తగిలింది ఓలమ్మి_
ఉడుక్కెక్కి పొయిందే చిన్నమ్మీ...|| అరెరె...ఎట్టాగో...||
: అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతుంది చిన్నబ్బీ...
 

  ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment