Sunday, July 5, 2020

Dasara bullodu » Chetilo (Happy version) దసరా బుల్లోడు » చేతిలో (హుషారు గీతం)

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Chetilo (Happy version) / చేతిలో (హుషారు గీతం)
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Love & Romantic Songs
rAdha:  cEtilO ceyyEsi ceppu bAvA
cEsukunna bAsalu cerigi pOvani maraci pOnani........ :||cEtilO||
gOpi:   cEtilO ceyyEsi ceppu rAdhA
ceppukunna vUsulu mAsi pOvanI maripOvani :||cEtilO||
rAdha:   pADukunna pATalu pAtabaDi pOvanI
cilipiga ADukunna ATalaku alupu rAnivvananI
gOpi:   paDucu guMDe biguvulu saDali  pOnivvanani
duDukuga vurikina paruvAniki uDuku taggipOdani   :||cEtilO||
rAdha:   kannegA kannakalalu kadhalugA ceppAli
gOpi:   manakadha kalakAlaM ceppinA kaMcikeLLakuMDAli...
rAdha:  manajaMTa jaMTalakE kannukuTTukAvAli
gopi:  iMka oMTarigA  vunna vALLu
jaMTalaipovAli...
 
Click here to hear the song
రాధ:  చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని........ :||చేతిలో||
గోపి:   చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోవని :||చేతిలో||
రాధ:   పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వననీ
గోపి:   పడుచు గుండె బిగువులు సడలి  పోనివ్వనని
దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని   :||చేతిలో||
రాధ:   కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
గోపి:   మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి...
రాధ:  మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
గొపి:  ఇంక ఒంటరిగా  వున్న వాళ్ళు
జంటలైపొవాలి...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment