Monday, July 6, 2020

Dasara bullodu » Chethi lo cheyyesi దసరా బుల్లోడు » చేతిలో చెయ్యెసి చెప్పుబావా

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Chethi lo cheyyesi / చేతిలో చెయ్యెసి చెప్పుబావా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Sad & Patho songs
cEtilO ceyyesi ceppubAvA
cEsukunna bAsalu ceppukunna vUsulu
ceripivEstAvani.......maraci pOtAnani...  .||cEtilO||
pADukunna pATalu pAtavani vUrukO..A
mATalannI mApEsi kottapATa pADukO...... ||cEtilO||
mATa tappipOyinA... maniShi bratikitE cAlu...mana
mamata  caMpukunna_ oka maMci migilitE cAlu...  ||cEtilO||
teliyaka manasiccinA
telisi kumili pOtunnA mimmu
kalapamani mukkOTi dEvatalanu mokkutunnA........
cEtilO ceyyesi ceppubAvA
cEsukunna bAsalu ceppukunna vUsulu
ceripivEstAvani.......maraci pOtAnani... ||cEtilO||
 
Click here to hear the song
చేతిలో చెయ్యెసి చెప్పుబావా
చేసుకున్న బాసలు చెప్పుకున్న వూసులు
చెరిపివేస్తావని.......మరచి పోతానని...  .||చేతిలో||
పాడుకున్న పాటలు పాతవని వూరుకో..ఆ
మాటలన్నీ మాపేసి కొత్తపాట పాడుకో...... ||చేతిలో||
మాట తప్పిపోయినా... మనిషి బ్రతికితే చాలు...మన
మమత  చంపుకున్న_ ఒక మంచి మిగిలితే చాలు... ||చేతిలో||
తెలియక మనసిచ్చినా
తెలిసి కుమిలి పోతున్నా మిమ్ము
కలపమని ముక్కోటి దేవతలను మొక్కుతున్నా........
చేతిలో చెయ్యెసి చెప్పుబావా
చేసుకున్న బాసలు చెప్పుకున్న వూసులు
చెరిపివేస్తావని.......మరచి పోతానని... ||చేతిలో||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment