Monday, July 13, 2020

Darling » Ye bulle      డార్లింగ్ » ఎ బుల్లే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Ye bulle / ఎ బుల్లే
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Kajal / కాజల్ ,Music Director : G V Prakash Kumar / జి.వి.ప్రకాష్ కుమార్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Mallikarjun / మల్లికార్జున్ ,  Priya Himesh / ప్రియా హిమేశ్ ,Song Category : Love & Romantic Songs
(hE sanaa naanaa naa naa

hE tanaa naanaa naa naa)-2

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

dillE gul gOlaiMdE nIvallE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

lE lE naa lEta kaalaM nIvallE

nI yenakOccEsaalE

nI niga niga naccaasaalE

nI merupuku paDisaccaalE ilaa killaa

arE paDi paDi manasiccaalE

nI kathaku malupiccaalE

nI kalalaku kalaliccaalE

ninnE nuvvu meccElaa 

ye baLLE baLLE lE lE

bEbI paTnaM naadElE

baLLE baLLE lE lE bhaarI kaTnaM nuvvElE

baLLE baLLE lE lE bEbI paTnaM naadElE

baLLE baLLE lE lE bhaarI kaTnaM nuvvElE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

dillE gul gOlaiMdE nIvallE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

lE lE naa lEta kaalaM nIvallE



vO rukkammO, EM kikkammO

vOLLaMtaa nIlO varahaalE

okkOkkaTI nE lEkkEdaaTalE

annI nIvElE, aajaa annaalE

aavuraavurumannaavE aadaa tODai uMTaalE

nI vayasuku vayasuku voMpulavallE

nI sogasuku attaru jallE

nI kulukula melikallOnE melipaDipOtaalE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

dillE gul gOlaiMdE nIvallE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

lE lE naa lEta kaalaM nIvallE



naa lekkallO, aa chukkallO

nuvvaMTE jigi jigi jaabillI

nI taLukE taLa taLa kiraNaalE

yEsey paggaalE,peTTEy laggaalE

tamalapaakulu cuDataalE

taaMbUlaanai pOtaalE

nI kiri kiri kathakali gillI

jara garamai calarEgEnaa

naranaramuna chEramayyenaa

emammO gOdaare hE hE hE

bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

dillE gul gOlaiMdE nIvallE

e bullE naa tiMgari bullE

mallE naa baMgaarumallE

lE lE naa lEta kaalaM nIvallE

nI yenakOccEsaalE

nI niga niga naaccEsaalE

nI merupuku paDisaccaalE ilaa killaa

arE paDi paDi manasiccaalE

nI kathaku malupiccaalE

nI kalalaku kalaliccaalE

ninnE nuvvu meccElaa 

ye baLLE baLLE lE lE

bEbI paTnaM naadElE

baLLE baLLE lE lE bhaarI kaTnaM nuvvElE

baLLE baLLE lE lE bEbI paTnaM naadElE

baLLE baLLE lE lE bhaarI kaTnaM nuvvElE
(హే సనా నానా నా నా

హే తనా నానా నా నా)-౨

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

దిల్లే గుల్ గోలైందే నీవల్లే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

లే లే నా లేత కాలం నీవల్లే

నీ యెనకోచ్చేసాలే

నీ నిగ నిగ నచ్చాసాలే

నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా

అరే పడి పడి మనసిచ్చాలే

నీ కథకు మలుపిచ్చాలే

నీ కలలకు కలలిచ్చాలే

నిన్నే నువ్వు మెచ్చేలా 

యె బళ్ళే బళ్ళే లే లే

బేబీ పట్నం నాదేలే

బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే

బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే

బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

దిల్లే గుల్ గోలైందే నీవల్లే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

లే లే నా లేత కాలం నీవల్లే



వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో

వోళ్ళంతా నీలో వరహాలే

ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే

అన్నీ నీవేలే, ఆజా అన్నాలే

ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే

నీ వయసుకు వయసుకు వొంపులవల్లే

నీ సొగసుకు అత్తరు జల్లే

నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

దిల్లే గుల్ గోలైందే నీవల్లే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

లే లే నా లేత కాలం నీవల్లే



నా లెక్కల్లో, ఆ చుక్కల్లో

నువ్వంటే జిగి జిగి జాబిల్లీ

నీ తళుకే తళ తళ కిరణాలే

యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే

తమలపాకులు చుడతాలే

తాంబూలానై పోతాలే

నీ కిరి కిరి కథకలి గిల్లీ

జర గరమై చలరేగేనా

నరనరమున చేరమయ్యెనా

ఎమమ్మో గోదారె హే హే హే

బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

దిల్లే గుల్ గోలైందే నీవల్లే

ఎ బుల్లే నా తింగరి బుల్లే

మల్లే నా బంగారుమల్లే

లే లే నా లేత కాలం నీవల్లే

నీ యెనకోచ్చేసాలే

నీ నిగ నిగ నాచ్చేసాలే

నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా

అరే పడి పడి మనసిచ్చాలే

నీ కథకు మలుపిచ్చాలే

నీ కలలకు కలలిచ్చాలే

నిన్నే నువ్వు మెచ్చేలా 

యె బళ్ళే బళ్ళే లే లే

బేబీ పట్నం నాదేలే

బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే

బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే

బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే

0 comments:

Post a Comment