Song » Praanamaa / ప్రాణమా
Song Details:Actor :
Prabhas / ప్రభాస్,Actress :
Kajal / కాజల్,Music Director :
G V Prakash Kumar / జి.వి.ప్రకాష్ కుమార్,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Raahul Nambiar / రాహుల్ నంబియార్ ,Song Category : Love & Romantic Songs
taa na naa na na naa praaNamaa,praaNamaa arE saMdraMlaagaa poMgavE IrOjunaa siri varShaM laagaa kurisaavE eda caaTuna cUpulatO EM cheppaavE aMtagaa UpiritO muDipeTTavE viMtagaa taa na naa na na naa ninna monnaa lEni, saMtOShaala baanI viMTunnaanE mellagaa IcOTa cinnaa peddaa cErI, cUstU unnaa gaanI aagElaagaa lEdigaa nI aaTa dUraannE dUraMgaa tOsaavE maunaMgaa praayaalu pulakiMchu I malupulO ( sa pa ma pa da ma ga ma ma pa da ma ga)-2 ni da ni ma da ma pa pa ma pa da ma ga ma pa da ma ga ni da ni ma da ma pa ga ma pa ni sa sa ni.. taa na naa na na naa gillI kajjaalannI mallI gurtoccElaa gaDicaayammaa rOjulu haayi haayigaa ennaalainaa gaanI, epuDU gurtuMDElaa nilicaayammaa navvulu I tIyyagaa hO E janmalOnainaa I janmalOnainaa tana jaMTagaa nannu naDipiMchagaa praaNamaa,praaNamaa-5 arE saMdraMlaagaa poMgavE IrOjunaa siri varShaM laagaa kurisaavE eda caaTuna cUpulatO EM cheppaavE aMtagaa UpiritO muDipeTTavE viMtagaa taa na naa na na naa
తా న నా న న నా ప్రాణమా,ప్రాణమా అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్టవే వింతగా తా న నా న న నా నిన్న మొన్నా లేని, సంతోషాల బానీ వింటున్నానే మెల్లగా ఈచోట చిన్నా పెద్దా చేరీ, చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగా లేదిగా నీ ఆట దూరాన్నే దూరంగా తోసావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ( స ప మ ప ద మ గ మ మ ప ద మ గ)-౨ ని ద ని మ ద మ ప ప మ ప ద మ గ మ ప ద మ గ ని ద ని మ ద మ ప గ మ ప ని స స ని.. తా న నా న న నా గిల్లీ కజ్జాలన్నీ మల్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాలైనా గానీ, ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు ఈ తీయ్యగా హో ఏ జన్మలోనైనా ఈ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా,ప్రాణమా-౫ అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్టవే వింతగా తా న నా న న నా
0 comments:
Post a Comment