Tuesday, July 28, 2020

Dance Master » Raanela vasanthale      డాన్స్ మాస్టర్ » రానేల వసంతాలే

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Raanela vasanthale / రానేల వసంతాలే

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Revathi / రేవతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Dubbing Songs
raanEla vasaMtaalE??
shRutikaanEla saraagaalE??
nIvE naa jIvana raagaM..swaraala baMdaM!!
nIvE naa yavvana kaavyaM..smariMcE gItaM!!



raanEla vasaMtaalE??



I mauna paMjaraana, nE mUganai..
nI vENuvUdagaanE,nI raagamai..



igirE shOkamai..virisE tOTanai..



E paaTa paaDinaa, adi pUvulai..
avi nEla raalinaa, ciru taavinai..
badulainaa lEni aashalaarabOsi!!



raanEla vasaMtaalE??



O prEmikaa celiyaa,oDi cEravaa..
I celimini ippuDE,dari jErcavaa..



ragilE taapamE,edalO  tIragaa..



nI cUputOnE,cali tIragaa..
nI sparshatOnE madi paaDagaa..
eda mITi pOyE.. prEma gIti laagaa!!



raanEla vasaMtaalE??
shRutikaanEla saraagaalE??
nIvE naa jIvana raagaM..swaraala baMdaM!!
nIvE naa yavvana kaavyaM..smariMcE gItaM!!



raanEla vasaMtaalE??
shRutikaanEla saraagaalE??
 
 
 
Click here to hear the song
రానేల వసంతాలే??
శృతికానేల సరాగాలే??
నీవే నా జీవన రాగం..స్వరాల బందం!!
నీవే నా యవ్వన కావ్యం..స్మరించే గీతం!!



రానేల వసంతాలే??



ఈ మౌన పంజరాన, నే మూగనై..
నీ వేణువూదగానే,నీ రాగమై..



ఇగిరే శోకమై..విరిసే తోటనై..



ఏ పాట పాడినా, అది పూవులై..
అవి నేల రాలినా, చిరు తావినై..
బదులైనా లేని ఆశలారబోసి!!



రానేల వసంతాలే??



ఓ ప్రేమికా చెలియా,ఒడి చేరవా..
ఈ చెలిమిని ఇప్పుడే,దరి జేర్చవా..



రగిలే తాపమే,ఎదలో  తీరగా..



నీ చూపుతోనే,చలి తీరగా..
నీ స్పర్శతోనే మది పాడగా..
ఎద మీటి పోయే.. ప్రేమ గీతి లాగా!!



రానేల వసంతాలే??
శృతికానేల సరాగాలే??
నీవే నా జీవన రాగం..స్వరాల బందం!!
నీవే నా యవ్వన కావ్యం..స్మరించే గీతం!!



రానేల వసంతాలే??
శృతికానేల సరాగాలే??
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment