Friday, July 24, 2020

Daana Veera Shura Karna » Telisenulae      దాన వీర శూర కర్ణ » తెలిసెనులే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Telisenulae / తెలిసెనులే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Rajasri / రాజశ్రీ ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    telisenulE priya rasikA

    nI nuli vEDi kaugili alariMtalu

    nI nunu vADi cUpula camariMtalu



caraNaM 1:

    musugeMtukE caMdramuKi annAvu

    jAgeMdukE prANasaKI annAvu

    ceMpalu valadannA .... adharaM A annA

    ceMgumATuna cEri ... cilipiga navvEvu



caraNaM 2:

    vennamuddala ruci egiri rEpallelO perigitivaMTa

    kannemuddula ruci marigi bRuMdAvanilO tirigitivaMTa

    cErani gOpika lEdaMTA ... dUrani lOgili lEdaMTA

    celuvula painE kAdammA valavala paina mOjaMTE

    A I paramAtuni lIlA rUpaM eriginavAru evaraMTA !!!

    navarasa pOShaNa caNavanI

    naTanAMkiMta jIvanivanI

    ninnu kolici vunnavADa ... minnulaMdukunnavADa

    A ....

    nI ArAdhakuDanu ... asvAdakuDanu ... anuraktaDanu... nI priyaBaktaDanu !!!


 
Click here to hear the song
పల్లవి:

    తెలిసెనులే ప్రియ రసికా

    నీ నులి వేడి కౌగిలి అలరింతలు

    నీ నును వాడి చూపుల చమరింతలు



చరణం 1:

    ముసుగెంతుకే చంద్రముఖి అన్నావు

    జాగెందుకే ప్రాణసఖీ అన్నావు

    చెంపలు వలదన్నా .... అధరం ఆ అన్నా

    చెంగుమాటున చేరి ... చిలిపిగ నవ్వేవు



చరణం 2:

    వెన్నముద్దల రుచి ఎగిరి రేపల్లెలో పెరిగితివంట

    కన్నెముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట

    చేరని గోపిక లేదంటా ... దూరని లోగిలి లేదంటా

    చెలువుల పైనే కాదమ్మా వలవల పైన మోజంటే

    ఆ ఈ పరమాతుని లీలా రూపం ఎరిగినవారు ఎవరంటా !!!

    నవరస పోషణ చణవనీ

    నటనాంకింత జీవనివనీ

    నిన్ను కొలిచి వున్నవాడ ... మిన్నులందుకున్నవాడ

    ఆ ....

    నీ ఆరాధకుడను ... అస్వాదకుడను ... అనురక్తడను... నీ ప్రియభక్తడను !!!




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment