Song » Chitram...Aye Bhalare / చిత్రం... ఆయ్ భళారే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Rajasri / రాజశ్రీ ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : citraM... Ay BaLArE vicitraM citraM... ayyArE vicitraM I rAcanagaruku rArAjunu rappiMcuTE vicitraM piluvakanE priyaviBuDE viccEyuTE vicitraM citraM... Ay BaLArE vicitraM caraNaM : 1 rAcarikapu jittulatOraNataMtrapuTettulatO rAcarikapu jittulatO raNataMtrapuTettulatO sadamadamau mAmadilO madanuDu saMdaDi sEyuTa citraM... Ay BaLArE vicitraM caraNaM : 2 eMtaTi maharAjaina A A A... eMtaTi maharAjaina epuDO EkAMtaMlO eMtO koMta tana kAMtanu smariMcuTE sRuShTilOni citraM Ay BaLArE vicitraM... caraNaM : 3 biMbAdhara madhurimalu... bigi kaugili GumaGumalu... A... A^^A^^A... biMbAdhara madhurimalu bigi kaugili innALLuga mAyurE mEmerugaka pOvuTE citraM... Ay BaLArE vicitraM caraNaM : 4 A^^A^^A... valaperugani vADananI E E... valaperugani vADana ni palikina I rasikamaNI tolisArE inni kaLalu kuripiMcuTa avva... nammalEni citraM ayyArE vicitraM Ay... BaLArE vicitraM ayyArE vicitraM.. ayyArE vicitraM.. ayyArE vicitraM.. Click here to hear the song
పల్లవి : చిత్రం... ఆయ్ భళారే విచిత్రం చిత్రం... అయ్యారే విచిత్రం ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం చిత్రం... ఆయ్ భళారే విచిత్రం చరణం : 1 రాచరికపు జిత్తులతోరణతంత్రపుటెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపుటెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం... ఆయ్ భళారే విచిత్రం చరణం : 2 ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ... ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం ఆయ్ భళారే విచిత్రం... చరణం : 3 బింబాధర మధురిమలు... బిగి కౌగిలి ఘుమఘుమలు... ఆ... ఆఆఆ... బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఇన్నాళ్ళుగ మాయురే మేమెరుగక పోవుటే చిత్రం... ఆయ్ భళారే విచిత్రం చరణం : 4 ఆఆఆ... వలపెరుగని వాడననీ ఏ ఏ... వలపెరుగని వాడన ని పలికిన ఈ రసికమణీ తొలిసారే ఇన్ని కళలు కురిపించుట అవ్వ... నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం ఆయ్... భళారే విచిత్రం అయ్యారే విచిత్రం.. అయ్యారే విచిత్రం.. అయ్యారే విచిత్రం.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment