Song » Divvi Divvi / డివ్వి డివ్వి
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,
Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
pallavi : Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM DeeDikkaMdi adRshTaM gaTTekkiMdi manakashTaM DeeDikkaMdi adRshTaM gaTTekkiMdi manakashTaM baajaalatO... baakaalatO...paMdiTlO iddaraM okaTaudaaM baajaalatO... baakaalatO... paMdiTlO iddaraM okaTaudaaM Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM charaNaM : 1 aMdaru chuTTaalu vastaaru aanaMdamaanaMdamaMTaaru aMdaru chuTTaalu vastaaru aanaMdamaanaMdamaMTaaru abbaayi toMdara choostaaru taamu aTu tirigi pakaapakaa navvaeru abbaayi toMdara choostaaru taamu aTu tirigi pakaapakaa navvaeru Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM DeeDikkaMdi adRshTaM gaTTekkiMdi manakashTaM charaNaM : 2 kavviMchi sirulannee kalisochchinaa kaabOvu peLLaamae kaDu pachchana koMDaku vaeSaanu oka nichchena nee koMgu tagilitae oLLu nulivechchana DeeDikkaMdi adRshTaM gaTTekkiMdi manakashTaM Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM charaNaM : 3 bukkaa vasaMtaalu jallukuMTaaM eMchakkaa talaMbraalu pOsukuMTaaM bukkaa vasaMtaalu jallukuMTaaM eMchakkaa talaMbraalu pOsukuMTaaM deeviMchi vaestaaru akshiMtalu ika avutaayi saukhyaalu lakshaMtalu deeviMchi vaestaaru akshiMtalu ika avutaayi saukhyaalu lakshaMtalu Divvi Divvi DivviTTaM nuvvaMTaenae naakiTTaM DeeDikkaMdi adRshTaM gaTTekkiMdi manakashTaM Click here to hear the song
పల్లవి : డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం బాజాలతో... బాకాలతో...పందిట్లో ఇద్దరం ఒకటౌదాం బాజాలతో... బాకాలతో... పందిట్లో ఇద్దరం ఒకటౌదాం డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం చరణం : 1 అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు అబ్బాయి తొందర చూస్తారు తాము అటు తిరిగి పకాపకా నవ్వేరు అబ్బాయి తొందర చూస్తారు తాము అటు తిరిగి పకాపకా నవ్వేరు డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం చరణం : 2 కవ్వించి సిరులన్నీ కలిసొచ్చినా కాబోవు పెళ్ళామే కడు పచ్చన కొండకు వేశాను ఒక నిచ్చెన నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చన డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం చరణం : 3 బుక్కా వసంతాలు జల్లుకుంటాం ఎంచక్కా తలంబ్రాలు పోసుకుంటాం బుక్కా వసంతాలు జల్లుకుంటాం ఎంచక్కా తలంబ్రాలు పోసుకుంటాం దీవించి వేస్తారు అక్షింతలు ఇక అవుతాయి సౌఖ్యాలు లక్షంతలు దీవించి వేస్తారు అక్షింతలు ఇక అవుతాయి సౌఖ్యాలు లక్షంతలు డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment