Sunday, July 5, 2020

Daagudu Muthalu » Adagaka Ichchina దాగుడు మూతలు » అడగక ఇచ్చిన

July 05, 2020 Posted by Publisher , No comments


Song » Adagaka Ichchina / అడగక ఇచ్చిన
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Love & Romantic Songs
aDagaka iccina manasE muddu

aMdI aMdani aMdame muddu

virisI viriyani puvvE muddu

telisI teliyani mamatE muddu

aDagaka iccina manasE muddu

aMdI aMdani aMdame muddu

virisI viriyani puvvE muddu

telisI teliyani mamatE muddu

aDagaka iccina manasE muddu muddU...



naDakalalO naaTyaM cEsE naDumu cUstE piDikeDu muddu

naDakalalO naaTyaM cEsE naDumu cUstE piDikeDu muddu

pogiDi pogiDI muripiMcE nI cilipi palukulu ciTikeDu muddu

pogiDi pogiDI muripiMcE nI cilipi palukulu ciTikeDu muddu

aDagaka iccina manasE muddu muddU...



cakacakalaaDE pirudulu daacE jaDanu cUstE calaaki muddu

cakacakalaaDE pirudulu daacE jaDanu cUstE calaaki muddu

kalakaalaM daacukommanE edanu cUstE EdO muddu

kalakaalaM daacukommanE edanu cUstE EdO muddu

aDagaka iccina manasE muddu muddU...



paccani cElE kaMTiki muddu necceli navvu jaMTaku muddu

ceTTU cImaa jagatiki muddu nuvvU nEnU mm mm mm mm

ceTTU cImaa jagatiki muddu nuvvU nEnU



aDagaka iccina manasE muddu

aMdI aMdani aMdame muddu

virisI viriyani puvvE muddu

telisI teliyani mamatE muddu

aDagaka iccina manasE muddu muddU...




 
Click here to hear the song
అడగక ఇచ్చిన మనసే ముద్దు

అందీ అందని అందమె ముద్దు

విరిసీ విరియని పువ్వే ముద్దు

తెలిసీ తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు

అందీ అందని అందమె ముద్దు

విరిసీ విరియని పువ్వే ముద్దు

తెలిసీ తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ...



నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు

నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు

పొగిడి పొగిడీ మురిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు

పొగిడి పొగిడీ మురిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ...



చకచకలాడే పిరుదులు దాచే జడను చూస్తే చలాకి ముద్దు

చకచకలాడే పిరుదులు దాచే జడను చూస్తే చలాకి ముద్దు

కలకాలం దాచుకొమ్మనే ఎదను చూస్తే ఏదో ముద్దు

కలకాలం దాచుకొమ్మనే ఎదను చూస్తే ఏదో ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ...



పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు

చెట్టూ చీమా జగతికి ముద్దు నువ్వూ నేనూ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

చెట్టూ చీమా జగతికి ముద్దు నువ్వూ నేనూ



అడగక ఇచ్చిన మనసే ముద్దు

అందీ అందని అందమె ముద్దు

విరిసీ విరియని పువ్వే ముద్దు

తెలిసీ తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ...





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment