Monday, July 13, 2020

Current » Atu nuvve itu nuvve      కరెంట్ » అటు నువ్వే ఇటు నువ్వే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Atu nuvve itu nuvve / అటు నువ్వే ఇటు నువ్వే

Song Details:Actor : Sushanth / సుశాంత్ ,Actress : Sneha Ullal / స్నేహ ఉల్లాల్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Neha Bhasin / నేహ భసిన్ ,Song Category : Meloncholic Songs
aTu nuvvae iTu nuvvae
  manaseTu choostae aTu nuvvae
  eTu veLutunnaa aeM chaestunnaa pratichOTaa nuvvae
  aTu nuvvae iTu nuvvae
  alikiDi viMTae adi nuvvae
  aadamarupainaa pedavula paina pratimaaTaa nuvvae
  apuDu ipuDu eppuDainaa
  naa chirunavvae nee valana
  teliyani lOkaM teepini naaku ruchi choopaavulae
  parichayamaMtaa gatamaenaa
  gurutuku raadaa kshaNamainaa
  eduraga unnaa nijamae kaani kalavainaavulae
  
  raMgu roopamaMToo laenae laenidee praemaa
  chuTToo Soonyamunnaa ninnu choopistoo uMdi
  dooraM daggaraMToo taeDaa chooDadee praemaa
  neelaa cheMta chaeree nannu maaTaaDistOMdi
  kanupaapa lOtulO digipOyi iMtalaa
  oka reppapaaTu kaalamainaa marapae raavugaa
  eda maarumoolalO odigunna praaNamai
  nuvu laeni naenu laenae laenu anupiMchaavugaa
  aTu nuvvae iTu nuvvae
  manaseTu choostae aTu nuvvae
  eTu veLutunnaa aeM chaestunnaa pratichOTaa nuvvae
  aTu nuvvae iTu nuvvae
  alikiDi viMTae adi nuvvae
  aadamarupainaa pedavula paina pratimaaTaa nuvvae



  naakae teliyakuMDaa naalO ninnu vadilaavae
  naenae nuvvayyaelaa praemaguNamai edigaavae
  maaTae cheppakuMDaa neetO nuvvu kadilaavae
  iTugaa chooDanaMToo nannu oMTari chaeSaavae
  aekaaMtavaeLalO ae kaaMti laeduraa
  nalusaMta kooDa jaali laeni paMtaalaeMTilaa
  nee tODu laenidae manasuMDalaeduraa
  nee paeru laeni praemanainaa oohiMchaedelaa
  aTu nuvvae iTu nuvvae
  manaseTu choostae aTu nuvvae
  eTu veLutunnaa aeM chaestunnaa pratichOTaa nuvvae
  aTu nuvvae iTu nuvvae
  alikiDi viMTae adi nuvvae
  aadamarupainaa pedavula paina pratimaaTaa nuvvae
 
Click here to hear the song
అటు నువ్వే ఇటు నువ్వే
  మనసెటు చూస్తే అటు నువ్వే
  ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
  అటు నువ్వే ఇటు నువ్వే
  అలికిడి వింటే అది నువ్వే
  ఆదమరుపైనా పెదవుల పైన ప్రతిమాటా నువ్వే
  అపుడు ఇపుడు ఎప్పుడైనా
  నా చిరునవ్వే నీ వలన
  తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
  పరిచయమంతా గతమేనా
  గురుతుకు రాదా క్షణమైనా
  ఎదురగ ఉన్నా నిజమే కాని కలవైనావులే
  
  రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
  చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
  దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
  నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
  కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
  ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
  ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
  నువు లేని నేను లేనే లేను అనుపించావుగా
  అటు నువ్వే ఇటు నువ్వే
  మనసెటు చూస్తే అటు నువ్వే
  ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
  అటు నువ్వే ఇటు నువ్వే
  అలికిడి వింటే అది నువ్వే
  ఆదమరుపైనా పెదవుల పైన ప్రతిమాటా నువ్వే



  నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
  నేనే నువ్వయ్యేలా ప్రేమగుణమై ఎదిగావే
  మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
  ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేశావే
  ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా
  నలుసంత కూడ జాలి లేని పంతాలేంటిలా
  నీ తోడు లేనిదే మనసుండలేదురా
  నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా
  అటు నువ్వే ఇటు నువ్వే
  మనసెటు చూస్తే అటు నువ్వే
  ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
  అటు నువ్వే ఇటు నువ్వే
  అలికిడి వింటే అది నువ్వే
  ఆదమరుపైనా పెదవుల పైన ప్రతిమాటా నువ్వే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment