Tuesday, July 21, 2020

Criminal » Telusaa...Manasaa..      క్రిమినల్ » తెలుసా... మనసా..

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Telusaa...Manasaa.. / తెలుసా... మనసా..

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Manisha Koirala / మనీషా కొయిరాలా ,  Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
pallavi :

telusaa... manasaa... idi aenaaTi anubaMdhamO

telusaa... manasaa... idi aejanma saMbaMdhamO

tarimina aaru kaalaalu aeDu lOkaalu chaeralaeni oDilO

virahapu jaaDalaenaaDu vaeDi kannaesi chooDalaeni jatalO

Sata janmaala baMdhaala baMgaaru kshaNamidi!

telusaa... manasaa... idi aenaaTi anubaMdhamO

telusaa... manasaa... idi aejanma saMbaMdhamO



charaNaM : 1

ennaDoo teeripOni RNamugaa uMDipO

chelimitO teega saagae mallegaa allukO

lOkamae.. maarinaa.. kaalamae.. aaginaa

mana ee gaatha migalaali tudilaeni charitaga !

telusaa... manasaa... idi aenaaTi anubaMdhamO



charaNaM : 2

pratikshaNaM naa kaLLalO niliche nee roopaM

bratukulO aDugaDugunaa naDipe nee snaehaM

oopirae... neevugaa... praaNamae... needigaa

padikaalaalu uMTaanu nee praema saakshiga !

telusaa... manasaa... idi aenaaTi anubaMdhamO

telusaa... manasaa... idi aejanma saMbaMdhamO

tarimina aaru kaalaalu aeDu lOkaalu chaeralaeni oDilO

virahapu jaaDalaenaaDu vaeDi kannaesi chooDalaeni jatalO

Sata janmaala baMdhaala baMgaaru kshaNamidi!

telusaa... manasaa... idi aenaaTi anubaMdhamO







Click here to hear the song
పల్లవి :

తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా... మనసా... ఇది ఏజన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో

శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!

తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా... మనసా... ఇది ఏజన్మ సంబంధమో



చరణం : 1

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో

చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో

లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా

మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ !

తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో



చరణం : 2

ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం

బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం

ఊపిరే... నీవుగా... ప్రాణమే... నీదిగా

పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ !

తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా... మనసా... ఇది ఏజన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో

శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!

తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment