Song » Kilakilamane / కిలకిలమనె
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Tabu / టబు ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
kilakilamane kaLaavaru raaNi GalluGallu mane kathaakaLi kaanI kalallEni kaLLalOni kavviMtalni halO anI Cal mOhan raMga suKaalaku bONi caligili annI hollOmanI pOnI siggElEni siMgaaraanni ciMdiMcani calO hanI madanuDipaalai pOnI mudirina bhaavaalannI magajata paaDE baaNI maguvaku rEvai raanI kilakilamane kaLaavaru raaNi GalluGallu mane kathaakaLi kaanI kalallEni kaLLalOni kavviMtalni halO anI baruvugaa virigegaa kaapu cUpe kada Epugaa gOpikaa coravagaa karuvugaa kaapuvEsE kada tEpugaa kOrikaa vaallE paruvaale taguvElE ganakaa kaalE tamakaalE Gamakaalai palukaa kaaMkShalO sRutI gatI peMcI kaalcagaa cuTTU kaTTE kaMcE I maikaM IDulO atI gatI lEnI dEnikO dikkU mokkO paMcE I maaGaM aadamaracina IDulO IdalaaDanI Cal mOhan raMga suKaalaku bONi caligili annI hollOmanI pOnI siggElEni siMgaaraanni ciMdiMcani calO hanI oDupugaa olucukO OpalEnu kada oMTilO avasaraM cilipigaa dulupukO mOyalEvu kada naDumulO kalavaraM taapaM teratIsI tarimEsE taruNaM kaalaM talupEsI virabUsE samayaM vIlugaa guTTU maTTU mITI lIlagaa ekkE puTTE vEDI yaaDaaDO oMTigaa uMTE oTTE aMTU veMTanE jaTTE kaTTEyaali EnIDO jODu bigisina vEDilO vEgipOnI kilakilamane kaLaavaru raaNi GalluGallu mane kathaakaLi kaanI kalallEni kaLLalOni kavviMtalni halO anI Cal mOhan raMga suKaalaku bONi caligili annI hollOmanI pOnI siggElEni siMgaaraanni ciMdiMcani calO hanI madanuDipaalai pOnI mudirina bhaavaalannI magajata paaDE baaNI maguvaku rEvai raanI kilakilamane kaLaavaru raaNi GalluGallu mane kathaakaLi kaanI kalallEni kaLLalOni kavviMtalni halO anI Click here to hear the song
కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ బరువుగా విరిగెగా కాపు చూపె కద ఏపుగా గోపికా చొరవగా కరువుగా కాపువేసే కద తేపుగా కోరికా వాల్లే పరువాలె తగువేలే గనకా కాలే తమకాలే ఘమకాలై పలుకా కాంక్షలో సృతీ గతీ పెంచీ కాల్చగా చుట్టూ కట్టే కంచే ఈ మైకం ఈడులో అతీ గతీ లేనీ దేనికో దిక్కూ మొక్కో పంచే ఈ మాఘం ఆదమరచిన ఈడులో ఈదలాడనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం తాపం తెరతీసీ తరిమేసే తరుణం కాలం తలుపేసీ విరబూసే సమయం వీలుగా గుట్టూ మట్టూ మీటీ లీలగా ఎక్కే పుట్టే వేడీ యాడాడో ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయాలి ఏనీడో జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment