Monday, July 20, 2020

Coolie No.1 » Dandaalaiah      కూలీ నం.1 » దండాలయ్య

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Dandaalaiah / దండాలయ్య

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Tabu / టబు  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
saakee :

jai jai jai jai... gaNaesha jai jai jai jai...

jai jai jai jai... vinaayaka jai jai jai jai...

pallavi :

daMDaalayya uMDraaLLayyaa dayuMchayyaa daeva

nee aMDaadaMDaa uMDaalayyaa choopiMchayyaa trOva

piMDi vaMTalaaragiMchee toMDametti deeviMchayyaa

taMDrivale aadariMchi tODu neeDa aMdiMchayyaa... O...

daMDaalayya uMDraaLLayyaa dayuMchayyaa daeva

nee aMDaadaMDaa uMDaalayyaa choopiMchayyaa trOva
charaNaM : 1

chinnaari ee chiTTelukelaa bhariMcheraa laMbOdara paapaM koMDaMta nee penubhaaraM

muchchemaTalu kakkiMdiraa mujjagamulu tippiMdiraa hOhOhO janma dhanyaM

chinnaari ee chiTTelukelaa bhariMcheraa laMbOdara paapaM koMDaMta nee penubhaaraM

muchchemaTalu kakkiMdiraa mujjagamulu tippiMdiraa hOhOhO janma dhanyaM

aMbaariga uMDagala iMtaTi varaM ayyaaraaayyaa

aMbaasutaa eMdariki labhiMchuraa ayyaaraa ayyaa

elukanekkae aenugu katha chitraM kadaa

daMDaalayya uMDraaLLayyaa dayuMchayyaa daeva

nee aMDaadaMDaa uMDaalayyaa choopiMchayyaa trOva
charaNaM : 2

Sivuni Sirasu siMhaasanaM poMdina chaMdruni gOrOjanaM ninnae chaesiMdi vaeLaa kOLaM

ekkina madaM digiMdigaa tagina phalaM dakkiMdigaa aevaipOyiMdi garvaM

Sivuni Sirasu siMhaasanaM poMdina chaMdruni gOrOjanaM ninnae chaesiMdi vaeLaa kOLaM

ekkina madaM digiMdigaa tagina phalaM dakkiMdigaa aevaipOyiMdi garvaM

trimoortulae ninu gani taloMcharaa ayyaaraa ayyaa

niraMtaraM mahimanu keertiMcharaa ayyaaraa ayyaa

nuvveMtanae ahaM nuvvae daMDiMcharaa

daMDaalayya uMDraaLLayyaa dayuMchayyaa daeva

nee aMDaadaMDaa uMDaalayyaa choopiMchayyaa trOva

arererererae... piMDi vaMTalaaragiMchee toMDametti deeviMchayyaa

taMDrivale aadariMchi tODu neeDa aMdiMchayyaa... O....

daMDaalayya uMDraaLLayyaa dayuMchayyaa daeva

nee aMDaadaMDaa uMDaalayyaa choopiMchayyaa trOva


 
Click here to hear the song
జై జై జై జై... గణేష జై జై జై జై...

జై జై జై జై... వినాయక జై జై జై జై...

పల్లవి :

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా

తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ...

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
చరణం : 1

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం

అంబారిగ ఉండగల ఇంతటి వరం అయ్యారాఅయ్యా

అంబాసుతా ఎందరికి లభించురా అయ్యారా అయ్యా

ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
చరణం : 2

శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం

ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం

శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం

ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం

త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యారా అయ్యా

నిరంతరం మహిమను కీర్తించరా అయ్యారా అయ్యా

నువ్వెంతనే అహం నువ్వే దండించరా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

అరెరెరెరెరే... పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా

తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ....

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment