Song » HEy Prabhu Esu / హే ప్రభు ఏసు
Song Details:Actor :
N/A / వర్తించదు ,Actress :
N/A / వర్తించదు ,Music Director :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Devotional Songs
hE prabhu Esu hE prabhu Esu hE prabhu dEva sutaa Silvadharaa paapa haraa SaaMtikaraa hE prabhu Esu hE prabhu Esu SaaMti samaadhaanaadhipatI svaaMtamulO praSaaMtanithI // SaaMti // SaaMti svarUpaa jIvana dIpaa // 2 // SaaMti suvaartanidhI Silvadharaa paapa haraa SaaMtikaraa hE prabhu Esu hE prabhu Esu tapamulu tarachina ninne kadaa japamulu kolachina ninne kadaa // tapamulu // viphalulu cEsE vijYaapanalaku // 2 // saphalata nIve kadaa Silvadharaa paapa haraa SaaMtikaraa hE prabhu Esu hE prabhu Esu kaluvarilOni SaaMti sudhaa selayEruga pravahiMce kadaa // kaluvari // kaluSHaaTavilO kaluvalu pUyuTa // 2 // Siluva vijayamu kadaa Silvadharaa paapa haraa SaaMtikaraa hE prabhu Esu hE prabhu Esu hE prabhu dEva sutaa Silvadharaa paapa haraa SaaMtikaraa hE prabhu Esu hE prabhu Esu hE prabhu Esu hE prabhu Esu
హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు హే ప్రభు దేవ సుతా శిల్వధరా పాప హరా శాంతికరా హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిథీ // శాంతి // శాంతి స్వరూపా జీవన దీపా // 2 // శాంతి సువార్తనిధీ శిల్వధరా పాప హరా శాంతికరా హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు తపములు తరచిన నిన్నె కదా జపములు కొలచిన నిన్నె కదా // తపములు // విఫలులు చేసే విజ్ఞాపనలకు // 2 // సఫలత నీవె కదా శిల్వధరా పాప హరా శాంతికరా హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు కలువరిలోని శాంతి సుధా సెలయేరుగ ప్రవహించె కదా // కలువరి // కలుషాటవిలో కలువలు పూయుట // 2 // శిలువ విజయము కదా శిల్వధరా పాప హరా శాంతికరా హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు హే ప్రభు దేవ సుతా శిల్వధరా పాప హరా శాంతికరా హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు
0 comments:
Post a Comment