Song » Simbale simbale / సింబలే సింబలే
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Soundarya / సౌందర్య ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
a: siMbalE siMbalE aMbarAlu aMdelE hAyilE A: Bal Bal Bal Bal cEtikaMde mAku veMDi mabbulE i: vennelammA vETakoccE EnugammA aMbArIlu A: tEnelammA tEnekoccE mellejAji maMdArIlu ||siMbalE|| a: caMdamAma cEtikoccE sabbu biLLa nEnu lemmanI A: caMdravaMka vAgu poMgE snAnamADu ninnu rammanI a: pilla nemali saMbaraM PiMcameMtO suMdaraM A: paTnamanna paMjaraM paTTuvIDe pAvuraM I gUTikocce kApuraM i: hAy lAlO..... hAy lAlO..... ||siMbalE|| A:AkASAlE nElakoccE mEDa kannA nIDa mElani a: AnaMdAla vellavacci lAlapOse kaMTipApaki A: cUDacUDa viMtalu cukka lEDi gaMtulu a: Akupacca poddulu mAku lEvu haddulu i: I koMDakOna sImalO ohilAlO.....ohilAlO ||siMbalE|| Click here to hear the song
అ: సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే ఆ: భల్ భల్ భల్ భల్ చేతికందె మాకు వెండి మబ్బులే ఇ: వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మా అంబారీలు ఆ: తేనెలమ్మా తేనెకొచ్చే మెల్లెజాజి మందారీలు ||సింబలే|| అ: చందమామ చేతికొచ్చే సబ్బు బిళ్ళ నేను లెమ్మనీ ఆ: చంద్రవంక వాగు పొంగే స్నానమాడు నిన్ను రమ్మనీ అ: పిల్ల నెమలి సంబరం ఫించమెంతో సుందరం ఆ: పట్నమన్న పంజరం పట్టువీడె పావురం ఈ గూటికొచ్చె కాపురం ఇ: హాయ్ లాలో..... హాయ్ లాలో..... ||సింబలే|| ఆ:ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్నా నీడ మేలని అ: ఆనందాల వెల్లవచ్చి లాలపోసె కంటిపాపకి ఆ: చూడచూడ వింతలు చుక్క లేడి గంతులు అ: ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఇ: ఈ కొండకోన సీమలో ఒహిలాలో.....ఒహిలాలో ||సింబలే|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment