Saturday, July 25, 2020

Choodalanivundi » O mariya      చూదాలనివుంది » ఓ మారియ

July 25, 2020 Posted by Publisher , No comments

Song » O mariya / ఓ మారియ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Kavitha Krishnamurthy / కవితాకృష్ణమూర్తి  ,  Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
a: O mAriya  : O mAriya : O mAriya: O mAriya
rEpannadi mApannadi panikirAdulE : O mAriya
pratIrOju viluvaiMdi kAdA prayatnistE gelupEdO rAdA
cEddAmaMTE cUddAmaMTE kAlaM Agadu
ayyEdEdO avutuMdaMTE kalatE tIradu                  || O mAriya||
a: sirimuvva rEpaMTu venudIstuMdA Gal Gal Gal mOgiMcagA
A: sirimalle mAkaMTu musugEstuMdA guM guM guM paMcivvagA
a: pratidinaM praBAtamai padAlu teccE sUryuDu
prakASamE taggiMcunA nAvalla kAdaMTU
A: pratikShaNaM uShArugA SramiMci sAgE vAgulu
prayANamE cAliMcunA mAkiMka selavaMTU
a: ullAsaMgA utsAhaMgA bratukE sAganI
A: aMtElEni saMtOShAlu oLlo vAlanI                         ||: O mAriya||
a: cirugAli citraMga rAnaMTuMdA JuM JuM JuM payaniMcagA
A: kommallO kOkillA kAdaMTuMdA kU kU kU vinipiMcagA
a: niraMtaraM dinaM dinaM alAgE sahanaM cUputU
virAmamE lEkuMDA I nEla tirugunugA
A: AkASamE aMdAlani cinnAri rekkala guvvalu
anukShaNaM adE panE ArATapaDipOvA
a manasE vuMTE mArgaM tAnE edurostuMdilE
A: sattA vuMTE svargaM kUDA digi vastuMdilE                         ||: O mAriya||
 



Click here to hear the song
అ: ఓ మారియ  : ఓ మారియ : ఓ మారియ: ఓ మారియ
రేపన్నది మాపన్నది పనికిరాదులే : ఓ మారియ
ప్రతీరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు                  || ఓ మారియ||
అ: సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా ఘల్ ఘల్ ఘల్ మోగించగా
ఆ: సిరిమల్లె మాకంటు ముసుగేస్తుందా గుం గుం గుం పంచివ్వగా
అ: ప్రతిదినం ప్రభాతమై పదాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నావల్ల కాదంటూ
ఆ: ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగే వాగులు
ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ
అ: ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగనీ
ఆ: అంతేలేని సంతోషాలు ఒళ్లొ వాలనీ                         ||: ఓ మారియ||
అ: చిరుగాలి చిత్రంగ రానంటుందా ఝుం ఝుం ఝుం పయనించగా
ఆ: కొమ్మల్లో కోకిల్లా కాదంటుందా కూ కూ కూ వినిపించగా
అ: నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండా ఈ నేల తిరుగునుగా
ఆ: ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా
అ మనసే వుంటే మార్గం తానే ఎదురొస్తుందిలే
ఆ: సత్తా వుంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే                         ||: ఓ మారియ||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment