Tuesday, July 28, 2020

Choodalanivundi » Manassaa      చూదాలనివుంది » మనస్సా

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Manassaa / మనస్సా

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
a: manassA ekkaDunnAv rAvaDaM
A: vayassA eppuDoccAv ivALa ceppaDaM
a: nuvvanukOlEdu gusagusalu ennO viMTunnA
A: nEnanukOlEdu misamisalu nAlO puDutunnA
a: idi aMdamaina viMta Atma kadha                                          ||manassA||
A: haMsa gItamE vinarAdA hiMsa mAnarA madhana
a: tellavArina taruvAta tellabOkumA lalanA
A: ippuDE vinnAnu cali vENuvEdO
a: nidarE ika rAdu lEvammA
A: cevulE korikiMdi celimiMTi mATa
a: edalE ika dAcalEvammA
A: pUlagAliki pulakaraM gAli Usiki kalavaraM
a: kaMTi cUpulO kanikaraM kannevayasukE tolivaraM
A: modalAyE prEma klAsu rAgasudhA                               ||manassA||  
a: rAyalEnidI priyalEKa rAyabAramE vinamA
A: vEdamaMTivi SuBalEKa vennelaMTadi kaluvA
a: purulE virisiMdi nIlO vayyAraM
A: kanulE tericiMdilE piMcaM
a: veligE nIlOna guDilEni dIpaM
A: oDilO tEriMdi A lOpaM
a: eMki pATalO telugulA telugu pATalO tEnelA
A: kalavani hAlA mamatalA taragani priyA kavitalA
a: bahuSA idEmO BAma plasu kadhA                               ||manassA||
 
Click here to hear the song
అ: మనస్సా ఎక్కడున్నావ్ రావడం
ఆ: వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం
అ: నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
ఆ: నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
అ: ఇది అందమైన వింత ఆత్మ కధ                                          ||మనస్సా||
ఆ: హంస గీతమే వినరాదా హింస మానరా మధన
అ: తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఆ: ఇప్పుడే విన్నాను చలి వేణువేదో
అ: నిదరే ఇక రాదు లేవమ్మా
ఆ: చెవులే కొరికింది చెలిమింటి మాట
అ: ఎదలే ఇక దాచలేవమ్మా
ఆ: పూలగాలికి పులకరం గాలి ఊసికి కలవరం
అ: కంటి చూపులో కనికరం కన్నెవయసుకే తొలివరం
ఆ: మొదలాయే ప్రేమ క్లాసు రాగసుధా                               ||మనస్సా||  
అ: రాయలేనిదీ ప్రియలేఖ రాయబారమే వినమా
ఆ: వేదమంటివి శుభలేఖ వెన్నెలంటది కలువా
అ: పురులే విరిసింది నీలో వయ్యారం
ఆ: కనులే తెరిచిందిలే పించం
అ: వెలిగే నీలోన గుడిలేని దీపం
ఆ: ఒడిలో తేరింది ఆ లోపం
అ: ఎంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెలా
ఆ: కలవని హాలా మమతలా తరగని ప్రియా కవితలా
అ: బహుశా ఇదేమో భామ ప్లసు కధా                               ||మనస్సా||
 


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment