Saturday, July 11, 2020

Chivaraku Migiledi » Andaaniki andam nene      చివరకు మిగిలేది » అందానికి అందమునేనే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Andaaniki andam nene / అందానికి అందమునేనే
Song Details:Actor : Balayya / బాలయ్య ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Aswathama / అశ్వత్థామ  ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Jamuna raani / జమునా రాణి ,Song Category : Others
pallavi :

 aMdaaniki aMdamunaenae... jeevana makaraMdamu naenae

 teegaku poovunu naenae... poovuku taavini naenae

 teegaku poovunu naenae... poovuku taavini naenae

 dharaNi amaradhaamamai aanaMdamu naenae

 aMdaaniki aMdamu naenae... jeevana makaraMdamu naenae

 charaNaM : 1

 vaalu kanula choopu naenae cheMgalva tOraNaalu

 aanaaDu chirunavvulae mallevirula haaraalu

 naa maenae meruputeeva... nagumOmae... chaMdamaama

 naa maenae meruputeeva... nagumOmae... chaMdamaama

 navarasaala sammOha sammaeLana naenae

 aMdaaniki aMdamu naenae... jeevana makaraMdamu naenae

 charaNaM : 2

 malayaanila laalanalO padaepadae paravaSamai

 malayaanila laalanalO padaepadae paravaSamai

 gaanamaelu elakOyila gaLa madhurima naenae

 gaanamaelu elakOyila gaLa madhurima naenae

 maayani teeyaMdanaalu mana varaalai

 avaleelagaa jagamaelagaa... avaleelagaa jagamaelagaa...

 navaiche tanya sammOha sammaeLana naenae

 aMdaaniki aMdamu naenae... jeevana makaraMdamu naenae

 aMdaaniki aMdamu naenae... jeevana makaraMdamu naenae
 
Click here to hear the song
పల్లవి :

 అందానికి అందమునేనే... జీవన మకరందము నేనే

 తీగకు పూవును నేనే... పూవుకు తావిని నేనే

 తీగకు పూవును నేనే... పూవుకు తావిని నేనే

 ధరణి అమరధామమై ఆనందము నేనే

 అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే
 చరణం : 1

 వాలు కనుల చూపు నేనే చెంగల్వ తోరణాలు

 ఆనాడు చిరునవ్వులే మల్లెవిరుల హారాలు

 నా మేనే మెరుపుతీవ... నగుమోమే... చందమామ

 నా మేనే మెరుపుతీవ... నగుమోమే... చందమామ

 నవరసాల సమ్మోహ సమ్మేళన నేనే

 అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే
 చరణం : 2

 మలయానిల లాలనలో పదేపదే పరవశమై

 మలయానిల లాలనలో పదేపదే పరవశమై

 గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే

 గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే

 మాయని తీయందనాలు మన వరాలై

 అవలీలగా జగమేలగా... అవలీలగా జగమేలగా...

 నవైచె తన్య సమ్మోహ సమ్మేళన నేనే

 అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే

 అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment