Song » Yamaho Yama / యమహో యమ్మా
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Neha Sharma / నేహాశర్మ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Tippu / టిప్పు ,Song Category : Others
pallavi : yamahO yammA EM PigarO timuretuMdirO cUDu gurU dammuluMTE kammukocci dummu lEpamaMdirO OsOsi rAkAsi cUstuMTE nIkEsi dillaMtA tagalaDipOtuMdE vagalannI pOgEsi celarEgE ninu cUsi gallaMtai mati ceDipOtuMdE majunUnai juTTaMtA pIkkoMdunA gajinInai guTTaMtA lAkkuMdunA caMpESAvE nannIyALE... O O O... Ek bAr Ek bAr dil kE pAs AjA bAr bAr bAr bAr karlE majA Ek bAr Ek bAr pogarettE pOkiri bAr bAr bAr bAr lav kir^^kiri caraNaM : 1 kAlEjI IDaMTU el^^kEjI DressEsI ULlOki vastAvA oLlaMtA vadilEsi taubA taubA tApIgA tApaM peMcE O tATakI kepaikkipOrA pApaM tala tUgi tappEdO jarigETTuMdE nI dhATiki uppenlA muMcuku rAkE celarEgi ||bAr^^|| caraNaM : 2 kavviMci navvAlA ravvaMTi jiMgAri raMgaMlO diMcAlA raMgELi siMgAri bEbI bEbI lAvAnI lAlistAvA lAvaNyamA cAllE pillADanI aMdAmA saMdrAnni muMcEstAvA selayErammA EmaMta ellalu dATE hOrammA ||bAr^^|| Click here to hear the song
పల్లవి : యమహో యమ్మా ఏం ఫిగరో తిమురెతుందిరో చూడు గురూ దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ము లేపమందిరో ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే వగలన్నీ పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే మజునూనై జుట్టంతా పీక్కొందునా గజినీనై గుట్టంతా లాక్కుందునా చంపేశావే నన్నీయాళే... ఓ ఓ ఓ... ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా బార్ బార్ బార్ బార్ కర్లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి బార్ బార్ బార్ బార్ లవ్ కిర్కిరి చరణం : 1 కాలేజీ ఈడంటూ ఎల్కేజీ డ్రెస్సేసీ ఊళ్లోకి వస్తావా ఒళ్లంతా వదిలేసి తౌబా తౌబా తాపీగా తాపం పెంచే ఓ తాటకీ కెపైక్కిపోరా పాపం తల తూగి తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకు రాకే చెలరేగి ॥బార్॥ చరణం : 2 కవ్వించి నవ్వాలా రవ్వంటి జింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి బేబీ బేబీ లావానీ లాలిస్తావా లావణ్యమా చాల్లే పిల్లాడనీ అందామా సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా ఏమంత ఎల్లలు దాటే హోరమ్మా ॥బార్॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment