Monday, July 13, 2020

Chirutha » Love u raa Love u raa      చిరుత » లవ్‌యూరా లవ్‌యూరా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Love u raa Love u raa / లవ్‌యూరా లవ్‌యూరా

Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Neha Sharma / నేహాశర్మ  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Deepu / దీపు ,  Rita / రీటా  ,Song Category : Others
pallavi :

lav^^yUrA lav^^yUrA nA manassaMtA nuvvErA

ninnEnA innALLU kAdanukunnA kaLLArA ||2||

telisE dAkA aMtEgA telisiMdaMTE viMtEgA kalisE dAkA kalEgA

kalisiMdaMTE kadhEgA.

gOla gOlammO gadilO tOstAMdE

racca cEstAMdE…
valapO varamO diginAkE telisiMdaMTA

merupE cinukai nIlAgE kalisiMdaMTA gOla gOlammO

KurAn kUstuMdE haMgAmA cEstAMdE

Kara KarA namilEstAvE, galagala navvEsAvE kasurutU guMDenu musirAvE

rAyilA ciTikEsAvE, noppulE karigiMcAvE

gOla gOlammO giccEsi pOtAMdE. gOla gOlammO gI peTTi kUstAMdI
gOla gOlammO gammattu cEstAMdE. gOla gOlammO dimmetti pOtAMdE
 lav^^yUrA……………

Ey kotta kannu, cUstU uMdi ninnu, ninna monnanAtO uMdi.

vAmmO nuvvE nuvvA

ceppAlaMTE nEnu nAlO lEnE lEnu

eMtO koMta nuvvE nannu mArcAvu kOnA

teliyalE EM jarigiMdO, nidhuralO EM kadiliMdO

mila milanIlA eduruMTE

rAjulA nuvvu unnA vEpu gAjulA nE mArAli

gOla gOlammO dUrAla kOstuMdE, gOla gOlammO tarAlu mEstAMdE
gOla gOlammO valEsi lAgutAMdE gOla gOlammO arjaMTA cEstAMdE
yO yO abbAyE EM jarigiMdO EM mAyO

nammElA lEnayyO manassuna uMdi nuvvayyO

ninnaTi dAkA rOmiyO ippuDu nEnu prEmiyO, toli kaLa

nijamavutuMdayyO, aMdukanE I ciriyO gOla gOlammO


 
Click here to hear the song
పల్లవి :

లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా

నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా ||2||

తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా

కలిసిందంటే కధేగా.

గోల గోలమ్మో గదిలో తోస్తాందే

రచ్చ చేస్తాందే…
వలపో వరమో దిగినాకే తెలిసిందంటా

మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా గోల గోలమ్మో

ఖురాన్ కూస్తుందే హంగామా చేస్తాందే

ఖర ఖరా నమిలేస్తావే, గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే

రాయిలా చిటికేసావే, నొప్పులే కరిగించావే

గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే. గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందీ
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే. గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే
 లవ్‌యూరా……………

ఏయ్ కొత్త కన్ను, చూస్తూ ఉంది నిన్ను, నిన్న మొన్ననాతో ఉంది.

వామ్మో నువ్వే నువ్వా

చెప్పాలంటే నేను నాలో లేనే లేను

ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావు కోనా

తెలియలే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో

మిల మిలనీలా ఎదురుంటే

రాజులా నువ్వు ఉన్నా వేపు గాజులా నే మారాలి

గోల గోలమ్మో దూరాల కోస్తుందే, గోల గోలమ్మో తరాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగుతాందే గోల గోలమ్మో అర్జంటా చేస్తాందే
యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో

నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో

నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో, తొలి కళ

నిజమవుతుందయ్యో, అందుకనే ఈ చిరియో గోల గోలమ్మో
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment