Song » Enduko Pichi pichi / ఎందుకో పిచ్చి పిచ్చిగా
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Neha Sharma / నేహాశర్మ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Karunya / కారుణ్య ,Song Category : Others
pallavi: eMdukO picci piccigA naccAvE guMDellO eMta gaTTigA guccAvE mattulO koddi koddigA muMcAvE iMtalO kalla muMdukE vaccAvE no no anukuMTUnE slOgA ceDipOyAnE lav lO paDipOyAnE mEri pyAri mehabUbA naDicE nelavaMkA cUstE nIvaMkA nidarE rAdiMkA no no anukuMTUnE slOgA ceDipOyAnE lav lO paDipOyAnE mEri pyAri mehabUbA caraNaM: iMta goppa adRUShTaM veMTa paDi vastuMdA aMdukE ilA ilA gAllO tElipOnA pakkanE nuvvuMTE paTTalEni AnaMdaM nannilA cuTTEstuMTE cUstu kUrcOvAlA pulilA unnODini pillilA aipOyA nannilA mArcesaMdhi pilla nuvvelE kalalE kaMTunnA..kalallO uMTunnA edurai vaccAvaMTE nammEdElAgE nIkai paDicaccAnE nIkE manasiccAnE ninnE prEmiMcAnE cUDakuMDa uMDalEnE caraNaM: aMdanaMta dUraMlO ninnalA cUstuMTE apuDe bAguMDEdE aTTA ippuDu lEdE U aMTE kopAlu kAdaMTE ShApAlu vOlammO nItO snEhaM iMtavarakE cAlu bUra bugga ammAyi eMdukiMta baDAyi tokkalO bilDap istE vEgEdelAgE eMtagA UhiMcA eMtagA prEmiMcA nuvvilA cEstuMTE rAdA cirAkE nIkai paDicaccAnE nIkE manasiccAnE ninnE prEmiMcAnE nI paddatiMka mArcukOvE Click here to hear the song
పల్లవి: ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కల్ల ముందుకే వచ్చావే నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా చరణం: ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా పులిలా ఉన్నోడిని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చెసంధి పిల్ల నువ్వెలే కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే చరణం: అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే ఊ అంటే కొపాలు కాదంటే షాపాలు వోలమ్మో నీతో స్నేహం ఇంతవరకే చాలు బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే నీ పద్దతింక మార్చుకోవే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment