Song » Chamka Chamka Chamkerae / చమ్క చమ్క చమ్కీరే
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Neha Sharma / నేహాశర్మ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Vishwa / విశ్వ ,Singer :
Geetha madhuri / గీతా మాధురి ,
Ranjit / రంజిత్ ,Song Category : Others
pallavi: nisapAnisa nisanisa... nisapAnisa nisanisa... nidamA.. Say Yo maa maa Say Yo Yo haa haa Say Yo maa maa Say Yo Yo haa haa Say haa.. camka camka camkIrE cinnAri ciMgArE molakA palikE cilakElE kulikETi kalkElE camka camka camkIrE cinnAri ciMgArE muTTOkO paTTukO cuTTukOrE sannAyi palikElE nIlO busa koDutunnA ASE pasigaDutunnA anuvidi AjAnA IDE bali peDutunnA oDi balapaDutunnA mudirina maikAnA sai kulAsA rAjA cEy ullAsa pUja cEy paTTEsi lEjA AjA sai suKAlA rANi cE..sukOnA bONI cU..sukOnA bANI.. kAnI..I.. cirutostE pottE ceyyAlA..A..A.. viDidicci vattAsiyyAlA..A..A.. camka camka camkIrE cinnAri ciMgArE molakA palikE cilakElE kulikETi kalkElE...E..E..E.. caraNaM 1: nAc.. nAc.. nAcOrE nAc.. nAc.. nAcOrE.. tellavArErO tappitIrAlO vinnapAlEvO cellipOvAlE muddumELAlO ApasOpAlO ciccu rAjEsI tepparillAlE dEhalA dAhAlu IDElE hAyilO nItOTi sAgETi I cATu lIlalO hai kalAsu rAjA cEy punnAga pUja sai allEsi KOjA AjA..A.. rA salAmu rOjA nI gulAmi rAjA sai dUsEy KAjA AjA cirutostE pottE ceyyAlA.. viDidicci vattAsiyyAlA caraNaM 2: Twinkle Twinkle little star AvO AvO mErA bAr Twinkle Twinkle little star AvO AvO mErA bAr Shall u wanna play the beat now.. yo yo Make me wanna feel the heat now.. yo yo Lets get a little closer.. closer.. closer.. mEri bAhO mE AjAnE jAnA tujE iShk mE karu dIvAnA nE nItO kalisi rAnA... No No.. No No.. gumma sUtrAlE cittagiyyAlO mattusOkAkE otIgillAlE kanne jAjullO ramya rAgAlO poddu mIrAkE vanne pAnAlE kAkAlu tIrAkE veyyAli Ilalu nItOTi ADAkE I rEyi DOlalO sai kulAsA rAjA cEy ullAsa pUja cEy paTTEsi lEjA AjA..A.. sai suKAlA rANi cE..sukOnA bONI cU..sukOnA bANI.. kAnI cirutostE pottE ceyyAlA..A..A.. viDidicci vattAsiyyAlA..A..A.. cirutostE pottE ceyyAlA..A..A.. viDidicci vattAsiyyAlA..A..A.. Click here to hear the song
పల్లవి: నిసపానిస నిసనిస... నిసపానిస నిసనిస... నిదమా.. Say Yo maa maa Say Yo Yo haa haa Say Yo maa maa Say Yo Yo haa haa Say haa.. చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే ముట్టోకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా అనువిది ఆజానా ఈడే బలి పెడుతున్నా ఒడి బలపడుతున్నా ముదిరిన మైకానా సై కులాసా రాజా చేయ్ ఉల్లాస పూజ చేయ్ పట్టేసి లేజా ఆజా సై సుఖాలా రాణి చే..సుకోనా బోణీ చూ..సుకోనా బాణీ.. కానీ..ఈ.. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ.. చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే...ఏ..ఏ..ఏ.. చరణం 1: నాచ్.. నాచ్.. నాచోరే నాచ్.. నాచ్.. నాచోరే.. తెల్లవారేరో తప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే ముద్దుమేళాలో ఆపసోపాలో చిచ్చు రాజేసీ తెప్పరిల్లాలే దేహలా దాహాలు ఈడేలే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో హై కలాసు రాజా చేయ్ పున్నాగ పూజ సై అల్లేసి ఖోజా ఆజా..ఆ.. రా సలాము రోజా నీ గులామి రాజా సై దూసేయ్ ఖాజా ఆజా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా.. విడిదిచ్చి వత్తాసియ్యాలా చరణం 2: Twinkle Twinkle little star ఆవో ఆవో మేరా బార్ Twinkle Twinkle little star ఆవో ఆవో మేరా బార్ Shall u wanna play the beat now.. yo yo Make me wanna feel the heat now.. yo yo Lets get a little closer.. closer.. closer.. మేరి బాహో మే ఆజానే జానా తుజే ఇష్క్ మే కరు దీవానా నే నీతో కలిసి రానా... No No.. No No.. గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో మత్తుసోకాకే ఒతీగిల్లాలే కన్నె జాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరాకే వన్నె పానాలే కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలు నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో సై కులాసా రాజా చేయ్ ఉల్లాస పూజ చేయ్ పట్టేసి లేజా ఆజా..ఆ.. సై సుఖాలా రాణి చే..సుకోనా బోణీ చూ..సుకోనా బాణీ.. కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ.. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment