Saturday, July 11, 2020

Chiranjeevulu » Tellavaarakavache      చిరంజీవులు » తెల్లవారకవచ్చె

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Tellavaarakavache / తెల్లవారకవచ్చె
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
tellavArakavacce - teliyaka nA sAmi
maLLI paruMDEvu lErA maLLI paruMDEvu lErA
maLLI paruMDEvu masulutU uMDEvu
mArAmu cAliMka lErA
mArAmu cAliMka lErA   ``tellavAra''
kalakalamani pakShi gaNimulu
cedirenu kaLyANa guNadhAma lErA ``kalakala''
taruNalaMdaru dadhi cilikE vELAyE
daivarAya niduralErA taruNalaMdaru dadhi cilikE vELAyE
daivarAya niduralErA daivarAya niduralErA
nallanayyA rArA! nanugannavADA!
bullitaMDri rArA bujjAyi rArA
nAnnA mI amma gOpemma pilicEnu
vennatiMduvugAnI rArA
nAnnA mI ama gOpemma pilicEnu
vennatiMduvugAnI rArA venna tiMduvugAni rArA
 
Click here to hear the song
తెల్లవారకవచ్చె – తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసులుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
మారాము చాలింక లేరా   “తెల్లవార”
కలకలమని పక్షి గణిములు
చెదిరెను కళ్యాణ గుణధామ లేరా “కలకల”
తరుణలందరు దధి చిలికే వేళాయే
దైవరాయ నిదురలేరా తరుణలందరు దధి చిలికే వేళాయే
దైవరాయ నిదురలేరా దైవరాయ నిదురలేరా
నల్లనయ్యా రారా! ననుగన్నవాడా!
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్నతిందువుగానీ రారా
నాన్నా మీ అమ గోపెమ్మ పిలిచేను
వెన్నతిందువుగానీ రారా వెన్న తిందువుగాని రారా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment