Saturday, July 11, 2020

Chiranjeevulu » Migilindi nena      చిరంజీవులు » మిగిలింది నేనా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Migilindi nena / మిగిలింది నేనా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
migiliMdi nEnA - bratukiMdukEnA…. iMudakE
migiliMdi nEnA …. bratukiMdukEnA
maracEvA eDabAsi - mAyamyAvA ``migiliMdi''
kannAra cUsiMdi - kalakalA navviMdi ``kannAra''
manasAra daricEri murisipOyiMdi
manasaina pATa… manasaina pATa… mana pUlabATa
maracEvA eDabAsi - mAyamyAvA ``migiliMdi''
nIvu nEnu kalasi kalaganna mana illu ``nIvu nEnu''
I tIrai kannIrai kUlipOyenA
AkASamElE alanATi mana Uha ``AkASamElE''
I tIrai kannIrai kUlipOyenA ``migiliMdi''
kanula velugulEdu nI paluku vinarAdu
manasu niluvalEdu ninnu maravalEdu
BAramai - viShamai - ragilE I bratukeMdukO
 
Click here to hear the song
మిగిలింది నేనా – బ్రతుకిందుకేనా…. 
మిగిలింది నేనా …. బ్రతుకిందుకేనా
మరచేవా ఎడబాసి – మాయమ్యావా “మిగిలింది”
కన్నార చూసింది – కలకలా నవ్వింది “కన్నార”
మనసార దరిచేరి మురిసిపోయింది
మనసైన పాట… మనసైన పాట… మన పూలబాట
మరచేవా ఎడబాసి – మాయమ్యావా “మిగిలింది”
నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు “నీవు నేను”
ఈ తీరై కన్నీరై కూలిపోయెనా
ఆకాశమేలే అలనాటి మన ఊహ “ఆకాశమేలే”
ఈ తీరై కన్నీరై కూలిపోయెనా “మిగిలింది”
కనుల వెలుగులేదు నీ పలుకు వినరాదు
మనసు నిలువలేదు నిన్ను మరవలేదు
భారమై – విషమై – రగిలే ఈ బ్రతుకెందుకో


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment