Saturday, July 11, 2020

Chiranjeevulu » Manasu Nede      చిరంజీవులు » మనసు నీదే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Manasu Nede / మనసు నీదే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
manasu nIdE - mamata nAdE
nAdanavE - nE nI vADanE ``manasu''
civuru mAmiDi paMdiLLa nIDA
niliciMdi cilaka nAkOsamE ``civuru''
civuriMTi cinnadAnA - nA dAnavE - nEnI vADanE   ``manasu''
kanula kATuka kaLyANa tilakaM
nagumOmu kalakala - nA kOsamE kanula
cirunavvu cinnadAna - nA dAnavE - nEnIvADanE ``manasu''
puvvulu jallI - pannIru jalli
dIviMci mIvAru paMpArulE ``puvvulu''
manasaina cinnadAnA - mI iMTiki  - mI iMTiki  ``manasu''
 
Click here to hear the song
మనసు నీదే – మమత నాదే
నాదనవే – నే నీ వాడనే “మనసు”
చివురు మామిడి పందిళ్ళ నీడా
నిలిచింది చిలక నాకోసమే “చివురు”
చివురింటి చిన్నదానా – నా దానవే – నేనీ వాడనే   “మనసు”
కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల – నా కోసమే కనుల
చిరునవ్వు చిన్నదాన – నా దానవే – నేనీవాడనే “మనసు”
పువ్వులు జల్లీ – పన్నీరు జల్లి
దీవించి మీవారు పంపారులే “పువ్వులు”
మనసైన చిన్నదానా – మీ ఇంటికి  - మీ ఇంటికి  “మనసు”
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment