Saturday, July 11, 2020

Chiranjeevulu » Kanupapa karavaina      చిరంజీవులు » కనుపాప కరవైన

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Kanupapa karavaina / కనుపాప కరవైన
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Others
a : kanupApa karavaina kanuleMdukO
tanavArE parulaina bratukeMdukO ``kanu''
A: virajAji Silapaina rAlEMdukE
marumalle keMdhULi kalisEMdukE ``vira''
manasaina cinadAni - manasiMdukE - ragilEMdukE
a: alanATi muripAlu kalalAyenA
cinanATi kalalanni kathalAyenA
talapOsi talapOsi kumilEMdukA
tanuviMdukA ``kanu''
A: tanavAru tanavAre viDipOrulE
kanumUsi gaganAna kalisErulE ``tana''
A: EnATikainA nE nI dAnavE - nIdAnanE
a: cinanATi mana pATa migilEnulE
kalakAlamIgAdha ragilEnulE
kalakAla mIgAdha ragilEnulE
ragilEnulE…
 
Click here to hear the song
అ : కనుపాప కరవైన కనులెందుకో                                                                                  తనవారే పరులైన బ్రతుకెందుకో “కను”
 
ఆ: విరజాజి శిలపైన రాలేందుకే
 
మరుమల్లె కెంధూళి కలిసేందుకే “విర”

మనసైన చినదాని – మనసిందుకే – రగిలేందుకే
అ: అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కథలాయెనా
తలపోసి తలపోసి కుమిలేందుకా
తనువిందుకా “కను”
ఆ: తనవారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలిసేరులే “తన”
ఆ: ఏనాటికైనా నే నీ దానవే – నీదాననే
అ: చిననాటి మన పాట మిగిలేనులే
కలకాలమీగాధ రగిలేనులే
కలకాల మీగాధ రగిలేనులే
రగిలేనులే…
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment