Saturday, July 11, 2020

Chiranjeevulu » Enaatikainaa      చిరంజీవులు » ఏనాటికైనా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Enaatikainaa / ఏనాటికైనా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
EnATikainA nI dAnanE
EnATikainA nI dAnanE
cinanATi mATalU
manasaina pATalU
maTumAyamaunA
manapUlabATalU ``EnATikainA''
kanulAra cUDava
dayalEni vADava
migilEvi - tIrani kOrikalA
cinanATi mATalU
manasaina pATalU
maTumAyamaunA
mana pUlabATalU  ``EnATikainA''
nilacina valacina nI nIDanEgA
civuruku jIvamu nIvEgA
cinanATi mATalU
manasaina pATalU
maTumAyamaunA
manapUlabATalU    ``EnATikainA''
 
Click here to hear the song
ఏనాటికైనా నీ దాననే
ఏనాటికైనా నీ దాననే
చిననాటి మాటలూ
మనసైన పాటలూ
మటుమాయమౌనా
మనపూలబాటలూ “ఏనాటికైనా”
కనులార చూడవ
దయలేని వాడవ
మిగిలేవి – తీరని కోరికలా
చిననాటి మాటలూ
మనసైన పాటలూ
మటుమాయమౌనా
మన పూలబాటలూ  “ఏనాటికైనా”
నిలచిన వలచిన నీ నీడనేగా
చివురుకు జీవము నీవేగా
చిననాటి మాటలూ
మనసైన పాటలూ
మటుమాయమౌనా
మనపూలబాటలూ    “ఏనాటికైనా”
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment