Saturday, July 11, 2020

Chiranjeevulu » Chilikinta chiguru      చిరంజీవులు » చిలికింత చిగురు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chilikinta chiguru / చిలికింత చిగురు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Others
a : cilikiMta ciguru - saMpaMgi guburu
cinadAni manasU - cinadAni mIda manasU ``cikiliMta''
A: manasaina cinadAniki aMdAnikI ``manasaina''
kanusaiga mIda manasU 
a : A……A…..A…
A: A……A…..A…
a : ceMpaku cAraDEsi kannuluna cinnadI
cinnAdAni sigalO rEkalennO guvvakannu raikamIda cukkalennO
A: ennukO - vannelennukO - ennikaina cinnavADA
pairugAli GumaGumalO - ceMgAvi ceMgu rimarimalO
a : A……A…..A…
A: A……A…..A…
a : dirisena pUvumIda cilukU muggulU
cinnAri buggamIda cilipI siggulU
mallela doMtaralU maruvalle doMtara
A: manasE…. manasE marumallela doMtara
a: mana UsE - virajAji doMtara
a: pAlavennelalO
A: muripAlavennelalO
a : A……A…..A…
A: A……A…..A…
 


Click here to hear the song
అ : చిలికింత చిగురు – సంపంగి గుబురు
చినదాని మనసూ – చినదాని మీద మనసూ “చికిలింత”
ఆ: మనసైన చినదానికి అందానికీ “మనసైన”
కనుసైగ మీద మనసూ 
అ : ఆ……ఆ…..ఆ…
ఆ: ఆ……ఆ…..ఆ…
అ : చెంపకు చారడేసి కన్నులున చిన్నదీ
చిన్నాదాని సిగలో రేకలెన్నో గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో
ఆ: ఎన్నుకో – వన్నెలెన్నుకో – ఎన్నికైన చిన్నవాడా
పైరుగాలి ఘుమఘుమలో – చెంగావి చెంగు రిమరిమలో
అ : ఆ……ఆ…..ఆ…
ఆ: ఆ……ఆ…..ఆ…
అ : దిరిసెన పూవుమీద చిలుకూ ముగ్గులూ
చిన్నారి బుగ్గమీద చిలిపీ సిగ్గులూ
మల్లెల దొంతరలూ మరువల్లె దొంతర
ఆ: మనసే…. మనసే మరుమల్లెల దొంతర
అ: మన ఊసే – విరజాజి దొంతర
అ: పాలవెన్నెలలో
ఆ: మురిపాలవెన్నెలలో
అ : ఆ……ఆ…..ఆ…
ఆ: ఆ……ఆ…..ఆ…
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment