Saturday, July 11, 2020

Chiranjeevulu » Allavaade      చిరంజీవులు » అల్లవాడే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Allavaade / అల్లవాడే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Others
allavADE - rEpallevADE ``allavADE''
allibilli pillaMgOvi pATakADE sayyATakADE ``allavADE''
nIlAla kannula nITukADE teravATukADE -
vAlAru cUpula vannevADE vanne cinnevADE
nIlATi rEvulu ElEvADE ``nIlATi''
kannAra ninujUci kavviMcivADE  ``allavADE''
gAnAla tEnelu ciMduvADE kanuviMduvADE
maimaripiMcE mATakADEmO mATakADE
ara virisE cirunavvulavADE ``ara''
anuvaina manavADE aMdAlavADE   ``allavADE''
 


Click here to hear the song
అల్లవాడే – రేపల్లెవాడే “అల్లవాడే”
అల్లిబిల్లి పిల్లంగోవి పాటకాడే సయ్యాటకాడే “అల్లవాడే”
నీలాల కన్నుల నీటుకాడే తెరవాటుకాడే –
వాలారు చూపుల వన్నెవాడే వన్నె చిన్నెవాడే
నీలాటి రేవులు ఏలేవాడే “నీలాటి”
కన్నార నినుజూచి కవ్వించివాడే  “అల్లవాడే”
గానాల తేనెలు చిందువాడే కనువిందువాడే
మైమరిపించే మాటకాడేమో మాటకాడే
అర విరిసే చిరునవ్వులవాడే “అర”
అనువైన మనవాడే అందాలవాడే   “అల్లవాడే”
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment