Song » Mouname Priyaa / మౌనమే ప్రియా
Song Details:Actor :
Ramesh Ghattamaneni / రమేష్ ఘట్టమనేని ,Actress :
Khushboo / ఖుష్బూ ,Music Director :
RD Burman / ఆర్డీ బర్మన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
maunamE priyA dhyAnamai nIli kannulA nilici pilicEnA prEma maunamE priyA dhyAnamai nIli kannulA nilici pilicEnA prEma maunamE priyA dhyAnamai ceppAlaMTE nAlO siggE SrIkArAlu vennelalO kAgE tArA maMdArAlu ceppAlaMTE nAlO siggE SrIkArAlu vennelalO kAgE tArA maMdArAlu poddE tAMbUlAlai erranAlE saMdhyalannI pallaviMcE UhalannI nA prEma pATalAyi I dUraM dUra tIraM muddulADEdennaDO maunamE priyA dhyAnamai nIli kannulA nilici pilicEnA prEma kanne cekkiLLalO kaMdE gOriMTAku kannulatO rAsE prEmE lEKa nIku vaccE mAGamAsaM paMdirEse muMdugAnE mIru nEnu pallakIlO UrEgE SuBavELa mI cittaM nA BAgyaM manuvADEdennaDO maunamE priyA dhyAnamai nIli kannulA nilici pilicEnA prEma
మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ మౌనమే ప్రియా ధ్యానమై చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో కాగే తారా మందారాలు చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో కాగే తారా మందారాలు పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయి ఈ దూరం దూర తీరం ముద్దులాడేదెన్నడో మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు వచ్చే మాఘమాసం పందిరేసె ముందుగానే మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
0 comments:
Post a Comment