Monday, July 27, 2020

Chinni Krishnudu » Jeevitam sapthasagara geetam      చిన్ని కృష్ణుడు » జీవితం సప్తసాగర గీతం

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Jeevitam sapthasagara geetam / జీవితం సప్తసాగర గీతం

Song Details:Actor : Ramesh Ghattamaneni / రమేష్ ఘట్టమనేని  ,Actress : Khushboo / ఖుష్బూ ,Music Director : RD Burman / ఆర్డీ బర్మన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Asha Bhosle / ఆశా బోస్లే ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    tara..rA.taratarA..tarA..tarA..taratarA...



    jIvitaM saptasAgara gItaM velugunIDala vEdaM

    sAganI payanaM kala ila kaugiliMcE cOTa..

    kala ila kaugiliMcE cOTa ||2||



caraNaM 1:

    Edi BuvanaM Edi gaganaM tArA tOraNaM

    I cikAgO sirisI TavarE svarga sOpAnamU

    Edi satyaM Edi svapnaM Disni jagatIlO

    Edi nijamO Edi mAyO telIyanI lOkamU



    hE... brahma mAnasa gItaM

    maniShi gIsina citraM

    cEtanAtmAka SilpaM

    mati kRuti pallaviMcE cOTa...

    mati kRuti pallaviMcE cOTa



caraNaM 2:

    A libarTI Silpa SilalalO svEccA jyOtulU

    aikya rAjya samitilOnA kalisE jAtulU

    AkasAna sAgipOyE aMtarikShAlu

    I mayAmI bIc kannA prEma sAmrAjyamU..



    hE.......sRuShTikE idi aMdaM..

    dRuShTikaMdani dRuSyaM

    kavulu rAyani kAvyaM

    kRuShi KuShi saMgamiMcE cOTa..

    kRuShi KuShi saMgamiMcE cOTa
పల్లవి:

    తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...

    జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

    సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

    కల ఇల కౌగిలించే చోట ||2||



చరణం 1:

    ఏది భువనం ఏది గగనం తారా తోరణం

    ఈ చికాగో సిరిసీ టవరే స్వర్గ సోపానమూ

    ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో

    ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ



    హే... బ్రహ్మ మానస గీతం

    మనిషి గీసిన చిత్రం

    చేతనాత్మాక శిల్పం

    మతి కృతి పల్లవించే చోట...

    మతి కృతి పల్లవించే చోట



చరణం 2:

    ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ

    ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ

    ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు

    ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..



    హే.......సృష్టికే ఇది అందం..

    దృష్టికందని దృశ్యం

    కవులు రాయని కావ్యం

    కృషి ఖుషి సంగమించే చోట..

    కృషి ఖుషి సంగమించే చోట

0 comments:

Post a Comment