Song » Bullipitta Bujjipitta / బుల్లిపిట్ట బుజ్జిపిట్ట
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa veMTa veMTa vachchae vaari paeru cheppavae evarae evarae pilichaedinaeneTTaa eTTaa palikaedi bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa nakki nakki daagevaari paeru cheppavae evarO evarO teliyuMdae naeneTTaa eTTaa pilichaedi bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa veMTa veMTa vachchae vaari paeru cheppavae bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa nakki nakki daagevaari paeru cheppavae charaNaM : 1 koMTe kONaMgi eeDu koTTae kaeriMta chooDu aedO gavmuttuguMdi voovaa laenae laedaMTu haddu vuudduvuudduki paddu raastae eTTaa satyabhaamaa baMgaaru ginnelOni paruvaala paayusaalu neekae vuMchaa naenu pOkiri chakkaMga vuuMdukochchi saMdaeLa viMdulichchi kaadaMTaanaa jata raa vuri vaaraM varjyaM chooDaali aapainae neetO ODaali bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa nakki nakki daagevaari paeru cheppavae bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa veMTa veMTa vachchae vaari paeru cheppavae charaNaM : 2 iMTi taaLaalu daachi gaMTa mOgiMchavuMTae eTTaagammO gaurammO jaMTaa baaNaalu doosi iTTaa reTTistae nannu vaegaedeTTaa voovayyO gOriMka gooTivuuMdu chilakavmu chiMdulaesi aaDiMdaMTae arthamaeviTO vuMdaarapuvvu meeda vuuripaala tummedochchi vaaliMdaMTae vuridaenikO neelO naenae daagaali chelaraegae taapaM teeraali bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa veMTa veMTa vachchae vaari paeru cheppavae evarae evarae pilichaedi naeneTTaa eTTaa palikaedi bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa nakki nakki daagevaari paeru cheppavae evarO evarO teliyuMdae naeneTTaa eTTaa pilichaedi bullipiTTa bujjipiTTa gooTilOni guvvapiTTa nakki nakki daagevaari paeru cheppavae
పల్లవి: బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేదినేనెట్టా ఎట్టా పలికేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే చరణం : 1 కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గవ్ముత్తుగుంది వూవా లేనే లేదంటు హద్దు వుుద్దువుుద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా బంగారు గిన్నెలోని పరువాల పాయుసాలు నీకే వుంచా నేను పోకిరి చక్కంగ వుుందుకొచ్చి సందేళ విందులిచ్చి కాదంటానా జత రా వురి వారం వర్జ్యం చూడాలి ఆపైనే నీతో ఓడాలి బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే చరణం : 2 ఇంటి తాళాలు దాచి గంట మోగించవుంటే ఎట్టాగమ్మో గౌరమ్మో జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టా వూవయ్యో గోరింక గూటివుుందు చిలకవ్ము చిందులేసి ఆడిందంటే అర్థమేవిటో వుందారపువ్వు మీద వుురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే వురిదేనికో నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
0 comments:
Post a Comment