Song » Chiralettukellada / చీరలెత్తుకెళ్ళాడా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Vanisree / వాణిశ్రీ Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు Song Category : Love & Romantic Songs
cIralettukeLLaaDaa cinnikRuShNuDu..cittamE dOcaaDI cilipikRuShNuDu.. cIralettukeLLaaDaa cinnikRuShNuDu..cittamE dOcaaDI cilipikRuShNuDu.. cUDabOtE vaaDeMtO maMcivaaDu..vaaDikanna vIDE marI koMTevaaDu.. mallEpUla paDavalO.. aaaa..aaaaaa maMcuterala maaTulO aaaaaaaa..ItinITi pOTulaa maaTa vinani vayasulO mallEpUla paDavalO..maMcuterala maaTulO ItinITi pOTulaa maaTa vinani vayasulO nIvE naa muraLivani pedavi jErcinaaDu nIvE naa muraLivani pedavi jErcinaaDu aa pedavi mIda tana pEru raasi cUsukunnaaDu.. cIralettukeLLaaDaa cinnikRuShNuDu..cittamE dOcaaDI cilipikRuShNuDu.. mabbu cIra kaTTiMdI aakaashaM merupu cUpu visiriMdI nI kOsaM mabbu cIra kaTTiMdI aakaashaM merupu cUpu visiriMdI nI kOsaM taLukulE cinukulugaa cilukutuMdi varShaM taLukulE cinukulugaa cilukutuMdi varShaM taDisipOyi yavvanaM.. vedukutuMdi veccadanaM cIralettukeLLaaDaa cinnikRuShNuDu..cittamE dOcaaDI cilipikRuShNuDu.. ponna ceTTu nIDalO.. O..UO OO O O enni enni UsulO.. aaaa aa aaaa.. vennamudda buggalO enni enni muddalO ponna ceTTu nIDalO..enni enni UsulO vennamudda buggalO enni enni muddalO nIvE naa raadhavu aanaaTi raasakrIDalO nIvE naa raadhavu aanaaTi raasakrIDalO nIvE naaraagaM InaaTi praNayagItilO cIralettukeLLaaDaa cinnikRuShNuDu..cittamE dOcaaDI cilipikRuShNuDu.. cUDabOtE vaaDeMtO maMcivaaDu..vaaDikanna vIDE marI koMTevaaDu Click here to hear the song
చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు..చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు.. చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు..చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు.. చూడబోతే వాడెంతో మంచివాడు..వాడికన్న వీడే మరీ కొంటెవాడు.. మల్లేపూల పడవలో.. ఆఆ..ఆఆఆ మంచుతెరల మాటులో ఆఆఆఆ..ఈతినీటి పోటులా మాట వినని వయసులో మల్లేపూల పడవలో..మంచుతెరల మాటులో ఈతినీటి పోటులా మాట వినని వయసులో నీవే నా మురళివని పెదవి జేర్చినాడు నీవే నా మురళివని పెదవి జేర్చినాడు ఆ పెదవి మీద తన పేరు రాసి చూసుకున్నాడు.. చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు..చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు.. మబ్బు చీర కట్టిందీ ఆకాశం మెరుపు చూపు విసిరిందీ నీ కోసం మబ్బు చీర కట్టిందీ ఆకాశం మెరుపు చూపు విసిరిందీ నీ కోసం తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం తడిసిపోయి యవ్వనం.. వెదుకుతుంది వెచ్చదనం చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు..చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు.. పొన్న చెట్టు నీడలో.. ఓ..ఊఓ ఓఓ ఓ ఓ ఎన్ని ఎన్ని ఊసులో.. ఆఆ ఆ ఆఆ.. వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దలో పొన్న చెట్టు నీడలో..ఎన్ని ఎన్ని ఊసులో వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దలో నీవే నా రాధవు ఆనాటి రాసక్రీడలో నీవే నా రాధవు ఆనాటి రాసక్రీడలో నీవే నారాగం ఈనాటి ప్రణయగీతిలో చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు..చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు.. చూడబోతే వాడెంతో మంచివాడు..వాడికన్న వీడే మరీ కొంటెవాడు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment