Monday, July 27, 2020

Chilakamma Cheppindi » Kurraadanukuni kunukulu      చిలకమ్మ చెప్పింది » కుర్రాడనుకుని కునుకులు

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Kurraadanukuni kunukulu / కుర్రాడనుకుని కునుకులు

Song Details:Actor : Rajinikanth / రజనీకాంత్ ,Actress : Sangeetha (Mutyala muggu) / సంగీత (ముత్యాల ముగ్గు) ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
kurraaDanukuni kunukulu tIsE.. verridaaniki pilupu

kurraaDanukuni kunukulu tIsE.. verridaaniki pilupu

idE naa mElukolupu!!



mallelu virisE madhuvulu kurisE lEta sOyagamunnadi nIku

mallelu virisE madhuvulu kurisE lEta sOyagamunnadi nIku



dIpamaMTi rUpamuMdi..

dIpamaMTi rUpamuMdi..



kanne manasE cIkaTi cEyaku..

kanne manasE cIkaTi cEyaku..



kurraaDanukuni kunukulu tIsE.. verridaaniki pilupu

idE naa mElukolupu!!



vennela cilikE vENuvu palikER vELa.. nI kidi naa tolipaluku

vennela cilikE vENuvu palikER vELa.. nI kidi naa tolipaluku



mUgadaina raagavINa..

mUgadaina raagavINa..



pallavokaTE paaDunu civaraku..

pallavokaTE paaDunu civaraku!!



kurraaDanukuni kunukulu tIsE.. verridaaniki pilupu

idE naa mElukolupu!!
కుర్రాడనుకుని కునుకులు తీసే.. వెర్రిదానికి పిలుపు

కుర్రాడనుకుని కునుకులు తీసే.. వెర్రిదానికి పిలుపు

ఇదే నా మేలుకొలుపు!!



మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు

మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు



దీపమంటి రూపముంది..

దీపమంటి రూపముంది..



కన్నె మనసే చీకటి చేయకు..

కన్నె మనసే చీకటి చేయకు..



కుర్రాడనుకుని కునుకులు తీసే.. వెర్రిదానికి పిలుపు

ఇదే నా మేలుకొలుపు!!



వెన్నెల చిలికే వేణువు పలికే వేళ.. నీ కిది నా తొలిపలుకు

వెన్నెల చిలికే వేణువు పలికే వేళ.. నీ కిది నా తొలిపలుకు



మూగదైన రాగవీణ..

మూగదైన రాగవీణ..



పల్లవొకటే పాడును చివరకు..

పల్లవొకటే పాడును చివరకు!!



కుర్రాడనుకుని కునుకులు తీసే.. వెర్రిదానికి పిలుపు

ఇదే నా మేలుకొలుపు!!

0 comments:

Post a Comment