Song » Yedalo Mohana / ఎదలో మోహన
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Raadhika / రాధిక ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
edalO mOhana laahiri..eduTE mOhana allari.. I allari pallavilO.. mallela pallakilO..UrEgEdeppuDO mari! edalO mOhana laahiri..eduTE mOhana allari.. I allari pallavilO.. mallela pallakilO..UrEgEdeppuDO mari! edalO mOhana laahiri..eduTE mOhana suMdari.. I allari pallavigaa.. iddaru okkarugaa..penavEsukupOtE sari! edalO mOhana laahiri..eduTE mOhana suMdari.. I allari pallavigaa.. iddaru okkarugaa..penavEsukupOtE sari! caMdramOhanaM aa vadanaM..caMdana kalashaM aa nayanaM caMdramOhanaM aa vadanaM..caMdana kalashaM aa nayanaM aa callani vecchanilO.. veccani kaugililO nE karigEdeppuDO mari! cukkala nIDala..vennela vaaDala.. rammani cUpula..raayani jaabulu cukkala nIDala..vennela vaaDala.. rammani cUpula..raayani jaabulu raatirikostE sari..saraasari! edalO mOhana laahiri..eduTE mOhana suMdari.. I allari pallavigaa.. iddaru okkarugaa..penavEsukupOtE sari! navya naMdanaM aa javanaM..amRutamadhuraM aa adharaM navya naMdanaM aa javanaM..amRutamadhuraM aa adharaM aa navvula mattulalO.. mattula mettanalO..nE odigEdeppuDO mari! aa aa aa aa dikkula caaTugaa..dEvuni tODugaa..makkuva paMdiTa..cikkani saMdiTa dikkula caaTugaa..dEvuni tODugaa..makkuva paMdiTa..cikkani saMdiTa okkaTi ayitE sari..sarE..sari! edalO mOhana laahiri..eduTE mOhana suMdari.. I allari pallavigaa.. iddaru okkarugaa..penavEsukupOtE sari!
ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన అల్లరి.. ఈ అల్లరి పల్లవిలో.. మల్లెల పల్లకిలో..ఊరేగేదెప్పుడో మరి! ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన అల్లరి.. ఈ అల్లరి పల్లవిలో.. మల్లెల పల్లకిలో..ఊరేగేదెప్పుడో మరి! ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన సుందరి.. ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా..పెనవేసుకుపోతే సరి! ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన సుందరి.. ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా..పెనవేసుకుపోతే సరి! చంద్రమోహనం ఆ వదనం..చందన కలశం ఆ నయనం చంద్రమోహనం ఆ వదనం..చందన కలశం ఆ నయనం ఆ చల్లని వెచ్చనిలో.. వెచ్చని కౌగిలిలో నే కరిగేదెప్పుడో మరి! చుక్కల నీడల..వెన్నెల వాడల.. రమ్మని చూపుల..రాయని జాబులు చుక్కల నీడల..వెన్నెల వాడల.. రమ్మని చూపుల..రాయని జాబులు రాతిరికొస్తే సరి..సరాసరి! ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన సుందరి.. ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా..పెనవేసుకుపోతే సరి! నవ్య నందనం ఆ జవనం..అమృతమధురం ఆ అధరం నవ్య నందనం ఆ జవనం..అమృతమధురం ఆ అధరం ఆ నవ్వుల మత్తులలో.. మత్తుల మెత్తనలో..నే ఒదిగేదెప్పుడో మరి! ఆ ఆ ఆ ఆ దిక్కుల చాటుగా..దేవుని తోడుగా..మక్కువ పందిట..చిక్కని సందిట దిక్కుల చాటుగా..దేవుని తోడుగా..మక్కువ పందిట..చిక్కని సందిట ఒక్కటి అయితే సరి..సరే..సరి! ఎదలో మోహన లాహిరి..ఎదుటే మోహన సుందరి.. ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా..పెనవేసుకుపోతే సరి!
0 comments:
Post a Comment