Song » Virisina Indra / విరిసిన ఇంద్ర
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jaya Lalitha / జయలలిత ,
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: virisina iMdra cApamO... Buvin praBaviMcina caMdra biMbamO... maru puvubaMtiyO.. ratiyO.. mallela doMtiyO.. mOhakAMtiyO sarasa kavIMdra kalpita rasAkRutiyO .. nava rAga gItiyO O... vara sarasIruhAnana ..virAna.. variMci.. tariMpa cEyavE...E E E E... pagaTi pUTa caMdra biMbaM agupiMcenu EdI?.. EdI? aMdamaina nI mOmE adi gAkiMkEdi kAnarAni manmathuDEmO kanipiMcenu EDI?.. EDI? eduTa unna nIvElE iMkA evarOyi caraNaM 1: vanne vanne tAralennO kannu gITi rammannAyi (2) Evi?.. Evi? avi nI sigalOnE unnAyi padunu padunu bANAlEvO yedanu nATukuMTunnAyi (2) Evi?.. Evi? avi nI Ora cUpulEnOyi pagaTi pUTa caMdra biMbaM agupiMcenu EdI?.. EdI? aMdamaina nI mOmE adi gAkiMkEdi caraNaM 2: iMta cinna kanupApalalO..elA nIvu dAgunnAvu? (2) iMta lEta vayasuna nIvu eMta hoyalu kuripiMcAvu? (2) EmO?.. EmO? iruvuri manasulu okaTaitE iMtE iMtEnEmO... AhAhA hAhahAhA OhohOhO hOhO AhAhA hAhahAhA OhohOhO hOhO Click here to hear the song
పల్లవి: విరిసిన ఇంద్ర చాపమో... భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో... మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ... వర సరసీరుహానన ..విరాన.. వరించి.. తరింప చేయవే...ఏ ఏ ఏ ఏ... పగటి పూట చంద్ర బింబం అగుపించెను ఏదీ?.. ఏదీ? అందమైన నీ మోమే అది గాకింకేది కానరాని మన్మథుడేమో కనిపించెను ఏడీ?.. ఏడీ? ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి చరణం 1: వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి (2) ఏవి?.. ఏవి? అవి నీ సిగలోనే ఉన్నాయి పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి (2) ఏవి?.. ఏవి? అవి నీ ఓర చూపులేనోయి పగటి పూట చంద్ర బింబం అగుపించెను ఏదీ?.. ఏదీ? అందమైన నీ మోమే అది గాకింకేది చరణం 2: ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు? (2) ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు? (2) ఏమో?.. ఏమో? ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో... ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment