Song » Cheltikaanaam Gaade / చల్తీకానాం గాడీ
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Kinnera / కిన్నెర ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
caltIkAnAM gADI calAkI vanne lEDI raMgELi jODI baMgAru bADI vEgaMlO cEsenu dADi, vEDekki Agenu ODi ahO ika muppula tippalu tappavA tappavA dAri ceppavA ceppavA caltIkAnAM gADI calAkI vanne lEDI raMgELi jODI baMgAru bADI vEgaMlO cEsenu dADi, vEDekki Agenu ODi ahO ika muppula tippalu tappavA tappavA dAri ceppavA ceppavA caraNaM1: dEvatalE meccina kAru dESAlu tirigina kAru vIrulaku JAnsI kAru hIrOlaku PAnsI kAru aSOkuDu yudhdhaMlOna vADiMdI I kAru SivAjI gurraM vIDi ekkiMdI I kAru caritrala lOtulu cEri rAtalu mAri cEtulu mArinadI jaMparu baMparu baMDirA baMDirA jaga moMDirA moMDirA caltIkAnAM gADI calAkI vanne lEDI caraNaM2: AMglEyulu tOlina kAru aMdhrAnE Elina kAru aMdAla laMDan kAru anniMTA iMDen kAru bulleTlA dUsukupOyE rAkeTTE I kAru rEsullO kappulu manakE rAbaTTE I kAru huShAruga ekkina cAlu dakkunu mElu cikku suKAlu idE sUparu DUparu baMDirA baMDirA jaga moMDirA moMDirA caltIkAnAM gADI calAkI vanne lEDI raMgELi jODI baMgAru bADI vEgaMlO cEsenu dADi, vEDekki Agenu ODi ahO ika muppula tippalu tappavA tappavA dAri ceppavA ceppavA caltIkAnAM gADI calAkI vanne lEDI Click here to hear the song
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ రంగేళి జోడీ బంగారు బాడీ వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ రంగేళి జోడీ బంగారు బాడీ వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చరణం1: దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు అశోకుడు యుధ్ధంలోన వాడిందీ ఈ కారు శివాజీ గుర్రం వీడి ఎక్కిందీ ఈ కారు చరిత్రల లోతులు చేరి రాతలు మారి చేతులు మారినదీ జంపరు బంపరు బండిరా బండిరా జగ మొండిరా మొండిరా చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ చరణం2: ఆంగ్లేయులు తోలిన కారు అంధ్రానే ఏలిన కారు అందాల లండన్ కారు అన్నింటా ఇండెన్ కారు బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు హుషారుగ ఎక్కిన చాలు దక్కును మేలు చిక్కు సుఖాలు ఇదే సూపరు డూపరు బండిరా బండిరా జగ మొండిరా మొండిరా చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ రంగేళి జోడీ బంగారు బాడీ వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment