Thursday, July 16, 2020

Chettu kinda Pleader » Allibilli kalalaa rave      చెట్టు కింద ప్లీడర్ » అల్లిబిల్లి కలలా రావే

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Allibilli kalalaa rave / అల్లిబిల్లి కలలా రావే

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Kinnera / కిన్నెర ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Vennelakanti / వెన్నెలకంటి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
allibilli kalalA rAvE allukunna kadhalA rAvE

mallepUla cinukai rAvE pallaviMcu palukai rAvE

vEcE edalO velugai rAvE

allibilli kalalA rAnA allukunna kadhalA rAnA

mallepUla cinukai rAnA pallaviMcu palukai rAnA

vEcE edalO velugai rAnA

allibilli kalalA rAvE allukunna kadhalA rAvE

allibilli kalalA
caraNaM1:

sOgakaLLa virisE sogasE gOgupUlu kurisE

rAgamaina pilupE telipE mUgaguMDe valapE

reppacATu cUpE nEDu rekkalocci egisE

ninna kanna kalalE nEDu ninnu kOri nilicE

ElabiguvA ElukonavA prEmakadha vinavA
allibilli kalalA rAnA allukunna kadhalA rAnA

allibilli kalalA
caraNaM2:

jAvaLIlu pADE jANa jAbilamma tAnai

guMDe niMDipOyE cAnA veMDimabbu tAnai

saMgatEdO telipE palapE saMgatEdO palikE

dUramiMka ceripE valapE dOranavvu cilikE

mEnikuLukE tEnecinukai pUlajallu kurisE
allibilli kalalA rAvE allukunna kadhalA rAvE

allibilli kalalA rAnA allukunna kadhalA rAnA

mallepUla cinukai rAvE pallaviMcu palukai rAvE

vEcE edalO velugai rAnA

allibilli kalalA rAvE allukunna kadhalA rAnA

allibilli kalalA


 
Click here to hear the song
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే

వేచే ఎదలో వెలుగై రావే

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా

మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా

వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా
చరణం1:

సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే

రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే

రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే

నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే

ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా

అల్లిబిల్లి కలలా
చరణం2:

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై

గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై

సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే

దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే

మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా

మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే

వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా

అల్లిబిల్లి కలలా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment