Song » Neela gagana ghanashyama / నీలగగన ఘనశ్యామా
Song Details:Actor :
Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,Actress :Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Devotional Songs
neelagagana GhanaSyaamaa! GhanaSyaamaa dEvaa neelagagana GhanaSyaamaa! Haani, kaligitE - avataaraalanu pooni BrOchunadee - neevEkaavaa // neelagagana // chaduvulu harinchi - asuram DEgina jalacharamaitivi - Agamaroopaa vEda nidulanE - vidhaata kosagina AdidEvuDavu - neevE kaavaa // neelagagana // kaDali madimchaga - kadilE nagamunu veDali koormamai - veepuna mOsi ativa roopamuna - amRtam gaachina AdidEvuDavu - neevE kaavaa // neelagagana // sujanula kOsamu - epuDE vEsham dhariyemchedavO - teliyaga nEramu // sujanula // PenDli koDukuVai - veDalinaadavu emdulakorakO - HE jagadeeSaa // neelagagana // Click here to hear the song
నీలగగన ఘనశ్యామా!ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా! హాని కలిగితే - అవతారాలను పూని భ్రోచునదీ - నీవేకావా //నీలగగన// చదువులు హరించి - అసురం డేగిన జలచరమైతివి - ఆగమరూపా వేద నిదులనే - విధాత కొసగిన ఆదిదేవుడవు - నీవే కావా //నీలగగన// కడలి మదించగ - కదిలే నగమును వెడలి కూర్మమై - వీపున మోసి అతివ రూపమున - అమృతం గాచిన ఆదిదేవుడవు - నీవే కావా // నీలగగన // సుజనుల కోసము - ఎపుడే వేషం ధరియెంచెదవో - తెలియగ నేరము సుజనుల ఫెండ్లి కొడుకువై - వెడలినాదవు ఎందులకొరకో - హే జగదీశా // నీలగగన // ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment