Monday, July 13, 2020

Chenchulakshmi » Kanalera Kamalaa kanthuni      చెంచులక్ష్మి » కనలేరా కమలాకాంతుని

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Kanalera Kamalaa kanthuni / కనలేరా కమలాకాంతుని
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Master Babji / మాస్టర్ బాబ్జి  ,Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
kanalEraa kamalA kaamtuni
adigO kanalEraa bhaktaparipaaluni
idigO kanalEraa Samkhu chakradhaarini
naaraayaNaa hari naaraayaNaa
SreemannaaraayaNaa laxmInaaraayaNaa
naaraayaNaa hari naaraayaNaa
SreemannaaraayaNaa laxmInaaraayaNaa
 
deenaavana nE divya swaroopamu
moorkhulu madilO kanagalaraa deenaa naaraayaNaa
paapaatmulu ninu parikimparugaa paapaa
neepai kOpam, vairamu pooni
hE paraMESaa... hE paramESaa
eTu choosina nE roopamEkaadaa lOkESaa naaraayaNaa
 
Click here to hear the song
కనలేరా కమలా కాంతుని
అదిగో కనలేరా భక్తపరిపాలుని
ఇదిగో కనలేరా శంఖు చక్రధారిని
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
 
దీనావన నే దివ్య స్వరూపము
మూర్ఖులు మదిలో కనగలరా దీనా నారాయణా
పాపాత్ములు నిను పరికింపరుగా పాపా
నీపై కోపం, వైరము పూని
హే పరంఏశా... హే పరమేశా
ఎటు చూసిన నే రూపమేకాదా లోకేశా నారాయణా
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment