Monday, July 13, 2020

Chenchulakshmi » Entha Dayamathivayya      చెంచులక్ష్మి » ఎంత దయామతివయ్యా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Entha Dayamathivayya / ఎంత దయామతివయ్యా
Song Details:Actor : Master Babji / మాస్టర్ బాబ్జి  ,Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
hE dEvaa! divyaprabhaavaa! 
paavanaa - bhakta janaavanaa
sEvimtunu - nee paadaabdhamulE...
emta dayaamativayyaa - anantaa!
samtatamoo ninu smarimchu vaariki 2



chimtaa? namtaa kamalaakaamtaa emta
dayaamativayyaaa
naaraayaNaa ani okamaarainaa
nOraaraaga nee naamamu talachina naaraa
ghOra duritamulu - dooramu chEsi
dayasEyaduvaTa! emta dayaamativayyaa
హే దేవా! దివ్యప్రభావా! 
పావనా - భక్త జనావనా
సేవింతును - నీ పాదాబ్ధములే...
ఎంత దయామతివయ్యా - అనంతా!
సంతతమూ నిను స్మరించు వారికి 2



చింతా? నంతా కమలాకాంతా ఎంత
దయామతివయ్యా
నారాయణా అని ఒకమారైనా
నోరారాగ నీ నామము తలచిన నారా
ఘోర దురితములు - దూరము చేసి
దయసేయదువట! ఎంత 

0 comments:

Post a Comment