Song » Chilakaa Gorinkaa / చిలకా గోరింకా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Love & Romantic Songs
chilakaa gOrimkaa kulikE pakaapakaa nEnE chilakanaitE neevE gOrimkaa raavaa naa vamka chilakaa gOrimkaa kulikE pakaa pakaa neenE chilakanaitE neevE gOrimkaa raavaa naa vamka cheliyaa nETiki chelimee phalimchenE kalaloo kanniTTi kalimee labhimchenE cheliyaa manasE nijamaamE tanuvulu okaTaaye madilO talampulE teerE teeyagaa maarE haayigaa chilakaa kalikee neevilaa eduTaa nilaabaDaa palukE bamgaaram olikE vayyaaramE kalikee okaTE saraagamu okaTE paraachikam kalasi vihaaramE chEddaam haayigaa neevE nEnugaa :chilakaa: Click here to hear the song
చిలకా గోరింకా కులికే పకాపకా నేనే చిలకనైతే నీవే గోరింకా రావా నా వంక చిలకా గోరింకా కులికే పకా పకా నీనే చిలకనైతే నీవే గోరింకా రావా నా వంక చెలియా నేటికి చెలిమీ ఫలించెనే కలలూ కన్నిట్టి కలిమీ లభించెనే చెలియా మనసే నిజమామే తనువులు ఒకటాయె మదిలో తలంపులే తీరే తీయగా మారే హాయిగా చిలకా కలికీ నీవిలా ఎదుటా నిలాబడా పలుకే బంగారం ఒలికే వయ్యారమే కలికీ ఒకటే సరాగము ఒకటే పరాచికం కలసి విహారమే చేద్దాం హాయిగా నీవే నేనుగా :చిలకా: ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment