Song » Anandamaye Ali neelavenee / ఆనందమాయే అలి నీలవేణీ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Love & Romantic Songs
Anandamaaye alivENi // 2 // arudemchinaavaaa andaala dEvi // Ananda // anuvaina vELa anuraagaSObha HariPrEma pooja naa bhaagyamaaye alanaaTi nOmu kalanEDu panDe arudaina Haayi naalOna nimDe Anandamaaye asamaana tEjaa apuroopamainaa andaala dEvaa // Ananda // sogasaina roope sOlinchu choope sagamaina kanula samtOshamiDulE nagumOmu paina naDayaaDu kaLalE agupinchagaanE maguvanu naalO // Ananda // enalEni swaami ninu chEraBOtE nunulEta prEma nanusaaga needE tanuVEmO neekai tapiyinchu nilichi manasEmO neelO munupe kalisE //Ananda // Click here to hear the song
ఆనందమాయె అలివేణి // 2 // అరుదెంచినావా అందాల దేవి // ఆనంద // అనువైన వేళ అనురాగ శోభ హరిఫ్రేమ పూజ నా భాగ్యమాయె అలనాటి నోము కల నేడు పండె అరుదైన హాయి నాలోన నిండె ఆనందమాయె అసమాన తేజా అపురూపమైనా అందాల దేవా // ఆనంద // సొగసైన రూపె సోలించు చూపె సగమైన కనుల సంతోషమిడులే నగుమోము పైన నడయాడు కళలే అగుపించగానే మగువను నాలో // ఆనంద // ఎనలేని స్వామి నిను చేరభోతే నును లేత ప్రేమ నను సాగనీదే తనువేమో నీకై తపియించు నిలిచి మనసేమో నీలో మునుపె కలిసే // ఆనంద // ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment