Thursday, July 23, 2020

Cheli » Varshimchae Maeghamlaa      చెలి » వర్షించే మేఘంలా

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Varshimchae Maeghamlaa / వర్షించే మేఘంలా

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,  Madhavan / మాధవన్ ,Actress : Rema sen / రీమా సేన్ ,Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Srinivas / శ్రీనివాస్ ,Song Category : Others
pallavi:

    varShiMcE mEGaMlA nEnunnA nI prEmE nAkoddani annA

    varShiMcE mEGaMlA nEnunnA nI prEmE nAkoddani annA

    kaLLallO kannIrokaTE migilinadaMTa EnADU rAnaMTa nI veMTa

    nA gatamaMtA nE maricAnE nE maricAnE

    nanniMka iMkA bAdhiMceyikE BAmA BAmA prEmA gImA valadE



    varShiMcE mEGaMlA nEnunnA nI prEmE nAkoddani annA

    kaLLallO kannIrokaTE migilinadaMTa EnADU rAnaMTa nI veMTa

    nA gatamaMtA nE maricAnE nE maricAnE

    nanniMka iMkA bAdhiMceyikE BAmA BAmA prEmA gImA valadE



caraNaM 1:

    nATi vennela maLLi rAnErAdu

    manasulO vyadha iMkA aNagadu

    valapu dEvini maruvaga taramA A A A A

    Amani erugani SUnyavanamidi

    nIve nEnani nuvvu palukagA

    kOTi puvvulai virisenu manasE

    celi sogasu nannu niluvagAnIdE

    varNiMcamaMTE BAShE lEdE

    edalOni bomma eduTaku rAdE

    maricipOvE manasA ... OhO



    varShiMcE mEGaMlA nEnunnA nI prEmE nAkoddani annA

    kaLLallO kannIrokaTE migilinadaMTa EnADU rAnaMTa nI veMTa

    nA gatamaMtA nE maricAnE nE maricAnE

    nanniMka iMkA bAdhiMceyikE BAmA BAmA prEmA gImA valadE



caraNaM 2:

    cErukOmani celi piluvagA

    ASatO madi oka kalagani

    nUru janmala varamai nilicE O celI …

    oMTari Brama kala cedirina

    uMDunA prEma ani telisina

    sarvanADulu kruMgava celiyA

    oka nimuShamaina ninu taluvakanE

    bratikEdi lEdu ani telupuTelA

    madi maricipOni madhurUhalanE

    maricipOvE manasA


 
 
 
Click here to hear the song
పల్లవి:

    వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

    వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

    కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట

    నా గతమంతా నే మరిచానే నే మరిచానే

    నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా గీమా వలదే



    వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

    కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట

    నా గతమంతా నే మరిచానే నే మరిచానే

    నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా గీమా వలదే



చరణం 1:

    నాటి వెన్నెల మళ్ళి రానేరాదు

    మనసులో వ్యధ ఇంకా అణగదు

    వలపు దేవిని మరువగ తరమా ఆ ఆ ఆ ఆ

    ఆమని ఎరుగని శూన్యవనమిది

    నీవె నేనని నువ్వు పలుకగా

    కోటి పువ్వులై విరిసెను మనసే

    చెలి సొగసు నన్ను నిలువగానీదే

    వర్ణించమంటే భాషే లేదే

    ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే

    మరిచిపోవే మనసా ... ఓహో



    వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

    కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట

    నా గతమంతా నే మరిచానే నే మరిచానే

    నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా గీమా వలదే



చరణం 2:

    చేరుకోమని చెలి పిలువగా

    ఆశతో మది ఒక కలగని

    నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ …

    ఒంటరి భ్రమ కల చెదిరిన

    ఉండునా ప్రేమ అని తెలిసిన

    సర్వనాడులు క్రుంగవ చెలియా

    ఒక నిముషమైన నిను తలువకనే

    బ్రతికేది లేదు అని తెలుపుటెలా

    మది మరిచిపోని మధురూహలనే

    మరిచిపోవే మనసా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment