Song » Manohara / మనోహరా
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Madhavan / మాధవన్ ,Actress :
Rema sen / రీమా సేన్ ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Bombay Jayasree / బాంబే జయశ్రీ ,Song Category : Love & Romantic Songs
manOharaa naa hRudayamunE O madhuvanigaa malicinaanaMTa ratIvara aa tEnelanE O tummedavai taagipommaMTa manOharaa naa hRudayamunE O madhuvanigaa malicinaanaMTa ratIvara aa tEnelanE O tummedavai taagipommaMTa naa yavvanamE nI paramai pulakiMcE vELa naa edalO oka suKamE Ugenugaa uyyaala jaDi vaanai priyaa nannE cErukOmmaa shRuti miMcutOMdi daahaM oka paanpupai pavaliddaaM kasi kasi paMdaalennO ennO kaasi nannu jayiMcukuMTE nEstaM naa sarwaswaM arpistaa ennaTikI maayadugaa ciguraaku toDigE I baMdaM prati udayaM ninu cUsi celarEgipOvaali dEhaM manOharaa naa hRudayamunE O madhuvanigaa malicinaanaMTa sudhaakaraa aa tEnelanE O tummedavai taagipommaMTa saMde vELa snaanaM cEsi nannu cEri naa cIra koMgutO oLLu nuvvu tuDustaavE madhu kaavyaM nI kOsaM madilOnE guDi kaTTinaanani teliyanidaa O saari priyamaaraa oDi cErcukOvaa nI celini manOharaa naa hRudayamunE O madhuvanigaa malicinaanaMTa ratIvara aa tEnelanE O tummedavai taagipommaMTa naa yavvanamE nI paramai pulakiMcE vELa naa edalO oka suKamE Ugenugaa uyyaala Click here to hear the song
మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడి వానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవలిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే ఈ బందం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట సుధాకరా ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే మధు కావ్యం నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓ సారి ప్రియమారా ఒడి చేర్చుకోవా నీ చెలిని మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment