Song » Pavuraniki Panjaraniki / పావురానికీ పంజరానికి
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Meena / మీనా ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Sad & Patho songs
paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM koDigaTTina dIpaalE guDi haaratulayyEnaa O..O..O..O.. paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM taaniccu paalalO prEmaMtaa kalipi caakiMdi naa kanna talli laaliMcu paaTalO nItaMtaa telipI peMciMdi naa lOna maMci kapaTaalu mOsaalu naalOna lEvu kalanaina apakaari kaanu cEsina paapamulaa ivi aa vidhi shaapamulaa maarani jaatakamaa idi dEvuni shaasanamaa idi tIrEdE kaadaa.. paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM koDigaTTina dIpaalE guDi haaratulayyEnaa O..O..O..O.. paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM taaLaMTE taaDanE talicaanu naaDu adi EdO telisEnu nEDu aa taaLi peLLikE Rujuvanna nijamu taruvaata telisEmi Palamu Emainaa Edainaa jarigiMdi GOraM naa mIda naakElE kOpaM naatOnE vEdamulaa idi tIrani vEdanalaa naa madi lOpamulaa ivi aarani shOkamulaa ika I baadE pOdaa.. paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM koDigaTTina dIpaalE guDi haaratulayyEnaa O..O..O..O.. paavuraanikI paMjaraaniki peLLi cEsE paaDu lOkaM kaLaraatrikI caMdamaavakI muLLu peTTE mUDhalOkaM Click here to hear the song
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ..ఓ..ఓ..ఓ.. పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి చాకింది నా కన్న తల్లి లాలించు పాటలో నీతంతా తెలిపీ పెంచింది నా లోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా.. పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ..ఓ..ఓ..ఓ.. పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం తాళంటే తాడనే తలిచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం నా మీద నాకేలే కోపం నాతోనే వేదములా ఇది తీరని వేదనలా నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాదే పోదా.. పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ..ఓ..ఓ..ఓ.. పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment